NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
    తదుపరి వార్తా కథనం
    ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
    ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న టమాటో

    ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 21, 2022
    03:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రెండు వారాల పాటు టమోటాలను అధికంగా ఆహారంలో చేర్చడం వలన ప్రేగులలో అనుకూలమైన బ్యాక్టీరియాను పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

    ఈ ఫలితాలను గమనించిన తర్వాత, పరిశోధనా బృందం మనుషులలో ఇలాంటి అధ్యయనాలను చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ బృందం ఆహారంలో టమోటాలు, ప్రేగులలో నివసించే సూక్ష్మజీవుల మార్పుల మధ్య సంబంధాల కోసం అన్వేషిస్తుంది.

    ఇటీవలే పుట్టిన పది పందులకు ఈ ఆహారం అందించబడింది. ఆహారంలో 10% టమోటాల నుండి ఫ్రీజ్ చేసిన ఎండిన పొడి ఆహారాన్ని ఈ పందులకు ఇచ్చారు. ఫైబర్, చక్కెర, ప్రోటీన్, కొవ్వు, కేలరీలు రెండు సమూహాలకు ఆహారాలు ఒకేలా ఉన్నాయి. నియంత్రణ ఉన్న, అధ్యయనం చేస్తున్న పందులను విడివిడిగా పెట్టారు.

    టొమాటో

    టొమాటోల వలన ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి

    అధ్యయనాన్ని చేస్తున్న పరిశోధకులు పందులతో గడిపే సమయాన్ని తగ్గించారు. సూక్ష్మజీవుల మార్పులకు టమోటాలలోని రసాయన సమ్మేళనాలు కారణమని నిర్ధారించడానికి స్టడీ డైట్ రూపొందించారు.

    పాశ్చాత్య దేశాలలో టొమాటోలు 22% శాఖాహార ఆహారంగా తీసుకుంటున్నారు. వీటి వినియోగం వలన గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువ. అయితే ప్రేగులలో సూక్ష్మజీవుల అనుకూలమైన మార్పు టమాటోతో సాధ్యం కావడం ఆశ్చర్యమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

    పందుల పేగులలోని సూక్ష్మజీవులు అధ్యయనం ప్రారంభించే ముందు తీసుకున్న మలవిసర్జన నమూనాలలో కనుగొన్నారు. తర్వాత ఆహారం ప్రవేశపెట్టిన 7-14 రోజుల తర్వాత నమూనాలలో ఉన్న అన్ని సూక్ష్మజీవుల DNA ను క్రమం చేయడానికి బృందం షాట్‌గన్ మెటాజెనోమిక్స్ అనే టెక్నాలజీను ఉపయోగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025