ఒత్తిడి: వార్తలు

Stress: ఒత్తిడి వేధిస్తోందా?.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గించుకోండి..!

ఒత్తిడికి ఒక్క కారణమంటూ చెప్పలేం. చదవాల్సిన విషయాలు,పూర్తి చేయాల్సిన పనులు, చెల్లించాల్సిన ఫీజులు,రాయాల్సిన పరీక్షలు,చేరాల్సిన కోర్సులు... ఇలా విద్యార్థుల జీవితంలో ప్రతి అంశం కొంతమేర ఒత్తిడిని కలిగిస్తుంది.

Vitamin for Anxiety: ఈ 4 విటమిన్లు ఆందోళనను నియంత్రిస్తాయి.. అవేంటంటే..? 

బిజీ లైఫ్‌స్టైల్‌ వల్ల ఒత్తిడి, టెన్షన్‌కు గురవుతున్నారు. ఇది వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా వృత్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

How to Recover from Work Stress: మీ పని ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలా.. ఈ చిట్కాలు మీకు సహాయపడతాయ్‌..! 

ఆఫీస్'లో పని చేస్తున్నప్పుడు, అలసట కారణంగా చిరాకు, ఉదాసీనత అనిపించడం చాలా సహజం.

13 Apr 2024

సినిమా

Niksen: ఒత్తిడిని మాయం చేసే డచ్ జీవనశైలి నిక్సెన్...పదండి రిలాక్స్​ అవుదాం మరి

ఒత్తిడిలో పడి అలసిపోయారా...అయితే కొద్ది సేపు నిక్సెన్ ను పాటించండి. ఈ నిక్సెన్ ఏమిటి అనుకుంటున్నారా?

ప్రశాంతంగా జీవించడానికి పనికొచ్చే కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి 

ఇప్పుడు ప్రశాంతత అనేది దొరకని పదార్థంలా మారిపోయింది. డబ్బులు పెట్టినా ప్రశాంతత దొరకడం లేదు. అనుక్షణం ఒత్తిడిని నెత్తిమీద పెట్టుకుని, కష్టాలతో కాపురం చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.