స్కోడా: వార్తలు
Skoda Slavia Facelift: స్కోడా స్లావియాకు ఫస్ట్ ఫేస్‌లిఫ్ట్.. కొత్త లుక్, కొత్త ఫీచర్లు ఇవే!
మూడున్నరేళ్లుగా మార్కెట్‌లో కొనసాగుతున్న స్కోడా స్లావియాకు తొలిసారిగా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ వచ్చింది.
Skoda Peaq : 640 కి.మీ రేంజ్.. స్కోడా పీక్‌పై బిగ్ అప్డేట్.. క్రేజ్ మామూలుగా లేదుగా!
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో స్కోడా మరో కీలక అడుగు వేసింది. చెక్ రిపబ్లిక్‌లోని మ్లాడా బోలేస్లావ్ ప్లాంట్‌లో సంస్థ ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'పీక్' ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించింది.
Skoda Slavia Facelift: ఆగస్టు 18న భారత మార్కెట్లోకి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు ఇవే..
భారత మార్కెట్లో తన ప్రీమియం మిడ్‌సైజ్ సెడాన్ స్లావియా ఫేస్‌లిఫ్ట్ను ఆగస్టు 18న విడుదల చేసేందుకు స్కోడా సిద్ధమవుతోంది.
Skoda Slavia Monte Carlo: షిమ్లా గ్రీన్, స్టీల్ గ్రే రంగుల్లో స్కోడా స్లావియా
భారత మార్కెట్లో స్కోడా ఇండియా తన స్లావియా మోంటే కార్లో ఎడిషన్ సెడాన్‌కు రెండు కొత్త లిమిటెడ్-రన్ కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Skoda Kodiaq: జూన్ 22 నుంచి స్కోడా కొడియాక్ RS బుకింగ్స్ ప్రారంభం.. త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ
స్కోడా ఆటో ఇండియా తన రాబోయే కొడియాక్ RS ఎస్‌యూవీని మరోసారి టీజ్ చేసింది.
Skoda: భారత్‌లో 2026 స్కోడా కోడియాక్ లాంచ్.. ధర ఎంతంటే?
స్కోడా భారత మార్కెట్లో 2026 మోడల్ స్కోడా కోడియాక్ ఎస్‌యూవీను అధికారికంగా విడుదల చేసింది.
Renault Duster: టైగన్, కుషాక్, క్రెటా N లైన్ కంటే డస్టర్ ఎందుకు బెస్ట్?
మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో ఇప్పటివరకు హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం కొనసాగుతుండగా, డ్రైవింగ్ ఇష్టపడే వారికి వోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మంచి ఎంపికలుగా నిలిచాయి.
Skoda Kushaq Facelift: కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ
స్కోడా ఆటో ఇండియా భారత మార్కెట్ కోసం కొత్త 'Skoda Kushaq Facelift'ను అధికారికంగా విడుదల చేసింది.
Skoda Octavia RS : రూ.50 లక్షల కార్‌కి క్రేజ్ పీక్‌లో.. బుకింగ్స్ అన్ని క్షణాల్లో క్లోజ్!
భారత్‌లో స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్‌కు విపరీతమైన క్రేజ్ నెలకొంది.
Skoda Octavia AWD: అత్యాధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్‌తో 2025 స్కోడా ఆక్టావియా AWD
2025 స్కోడా ఆక్టావియా AWD గ్లోబల్ మార్కెట్‌లో అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో రానుంది.
Skoda Kylaq: 4 వేరియంట్లలో స్కోడా కైలాక్ .. అన్ని వేరియంట్ల ధరల్ని ప్రకటించిన సంస్థ.. ప్రారంభమైన బుకింగ్
స్కోడా ఇండియా తాజాగా భారతీయ మార్కెట్‌లో "కైలాక్"ను ప్రవేశపెట్టింది.
SKODA KUSHAQ: కుషాక్ ఒనిక్స్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్,ధర 13.49 లక్షలు
స్కోడా భారతదేశంలో కుషాక్ ఒనిక్స్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేసింది.
Skoda Kodiaq Price Cut:ఈ ప్రీమియం 7 సీటర్ SUV ధర రూ.2 లక్షలు తగ్గింది, ఇప్పుడు ఇది ఎంతకీ వస్తుందంటే?
భారతదేశంలో SUV ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు 7 సీట్ల SUVలను కూడా ఇష్టపడుతున్నారు.