Page Loader
Chess World Cup : ప్చ్.. ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి
ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి

Chess World Cup : ప్చ్.. ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2023
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చెస్ ప్రపంచ కప్ పోటీలో ఓటమి పాలయ్యారు. ఫైనల్ టైబ్రేక్ లో ప్రజ్ఞానందపై వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు క్లార్ సన్ వరుసగా రెండు గేమ్ ల్లో విజయం సాధించారు. దీంతో కార్ల్ సన్ చెస్ ప్రపంచ కప్ చాంపియన్ గా అవతరించాడు. చెస్ చాంపియన్ ఫైనల్ టై బ్రేక్ లో కార్ల్ సెన్ ఆదిపత్యం చలాయించినా ప్రజ్ఞానంద మాత్రం చివరి వరకూ పోరాడాడు. మ్యాచ్‌ మొదలైన టైమ్‌లో ప్రజ్ఞానంద ఓ రాంగ్‌ మూవ్ చేశాడు. అదే విధంగా ప్రజ్ఞానంద మూవ్స్‌ కోసం టైమ్‌ ఎక్కువ తీసుకోవడంతో మళ్లీ డిఫెన్స్‌లో పడిపోయాడు. చివరకు కార్ల్‌సెన్‌నే విజయం వరించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చెస్ ఫెడరేషన్ ట్వీట్