పోలాండ్: వార్తలు
Swiatek: స్వైటెక్ జైత్రయాత్ర కొనసాగింపు.. వింబుల్డన్‌లో మూడో రౌండ్‌కు అర్హత
వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో టైటిల్‌పై కన్నేసిన పోలాండ్‌కు చెందిన మూడో సీడ్ ఇగా స్వైటెక్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగించింది.
Poland vs Zelenskyy: జెలెన్‌స్కీకి షాక్.. అత్యున్నత పురస్కారం రద్దు చేసిన పోలాండ్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి గతంలో ప్రదానం చేసిన తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని రద్దు చేస్తున్నట్లు పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకీ ప్రకటించారు.
Billionaires : బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల.. 2031 నాటికి 4 వేలు దాటే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో భారీగా పెరిగే అవకాశముందని తాజా అంచనాలు చెబుతున్నాయి.
Aronyak Ghosh: ఇండియా 95వ గ్రాండ్‌మాస్టర్‌గా అరోణ్యక్ ఘోష్
బెంగాల్‌కు చెందిన యువ చెస్ క్రీడాకారుడు అరోణ్యక్ ఘోష్ రెండు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) బిరుదును సాధించాడు.
Poland: పోలాండ్ హిస్టారికల్ ట్రైన్ రైడ్.. ట్రావెల్ ప్రేమికులకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్!
పోలాండ్ లోని పాత కాలపు రైళ్లలో ప్రయాణించడం చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది.
'Chocolate heist': యూరప్‌లో భారీ చాక్లెట్ దొంగతనం.. 4 లక్షల కిట్‌కాట్ బార్లు మాయం!
యూరప్‌లో భారీ స్థాయిలో చాక్లెట్ దొంగతనం వెలుగులోకి వచ్చింది.
'Act of war': పొరుగు దేశం గగనతలంలో రష్యా డ్రోన్లు.. హై అలర్ట్‌లో పోలాండ్
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంవత్సరాలుగా తరబడి హోరాహోరీగా కొనసాగుతోంది.