ఆర్థిక మాంద్యం: వార్తలు
21 Sep 2024
భారతదేశంIndia: సుదీర్ఘ లక్ష్యానికి చేరువలో భారత్.. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుదల!
భారతదేశం మూడోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ముందంజలో ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2030-31 నాటికి ఈ లక్ష్యాన్ని భారత్ ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది.
02 Sep 2024
బిజినెస్India's manufacturing sector: 3 నెలల కనిష్టానికి దేశంలో తయారీ రంగం
గత నెలలో దేశంలో తయారీ రంగం క్షీణించింది.
02 Jan 2024
చైనాChina Economy: వ్యాపారాలు కష్టంగా ఉన్నాయ్.. ఇబ్బందుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థ: జిన్‌పింగ్
నూతన సంవత్సరం సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
20 Dec 2023
పాకిస్థాన్Nawaz Sharif: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి వారే కారణం.. భారత్ కాదు: నవాజ్ షరీఫ్
పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన కామెంట్స్ చేశారు.
09 Nov 2023
చైనాCHINA DELFATION : మళ్లీ ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారిపోయిన డ్రాగన్ చైనా
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా మరోసారి ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.
16 Aug 2023
నెదర్లాండ్స్Netherlands Recession: నెదర్లాండ్స్‌లో ఆర్థిక మాంద్యం; ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం
నెదర్లాండ్స్ ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశించింది. 2023లో క్యూ2లో స్థూల దేశీయోత్పత్తి 0.3శాతం క్షీణించినట్లు ఆ దేశ గణాంకాల కార్యాలయం బుధవారం తెలిపింది.
11 Aug 2023
చైనాకుదేలైన చైనా దిగ్గజ రియల్ ఎస్టేట్ కంపెనీ.. 57 వేల కోట్ల భారీ నష్టం
ప్రపంచంలోనే బలమైన దేశాల్లో ఒకటిగా నిలిచిన చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఈ మేరకు డ్రాగన్ దేశంలో స్థిరాస్తి రంగం కుదేలైంది.
21 Jul 2023
అమెరికాఅమెరికాలో త్వరలోనే ఆర్థిక మాంద్యం.. భారత్ సహా ప్రపంచంపైనా ప్రభావం
అగ్రరాజ్యం అమెరికాను ఆర్థికమాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ మేరకు త్వరలోనే మాంద్యం ప్రారంభం కానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యూఎస్ఏలోని వ్యాపార సంస్థల సూచికలు గత నెలలో బలహీనంగా మారాయి.