NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / CHINA DELFATION : మళ్లీ ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారిపోయిన డ్రాగన్ చైనా 
    తదుపరి వార్తా కథనం
    CHINA DELFATION : మళ్లీ ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారిపోయిన డ్రాగన్ చైనా 
    మళ్లీ ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారిపోయిన డ్రాగన్ చైనా

    CHINA DELFATION : మళ్లీ ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారిపోయిన డ్రాగన్ చైనా 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 09, 2023
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా మరోసారి ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.

    ఈ మేరకు అక్టోబర్‌లో చైనా తిరిగి ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారుకుంది.దేశవ్యాప్తంగా డిమాండ్ బలహీనపడటంతో ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది.

    దేశీయ డిమాండ్ మేరకు వృద్ధిని పెంచడంలో చైనా కృషి చేస్తోంది.రెండు నెలల్లో సున్నాకి దగ్గరగా ఉన్న వినియోగదారుల ధరలు,గత నెలలో 0.2% పడిపోయాయని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గురువారం వెల్లడించింది.

    0.1% తగ్గుదల సూచనతో నిర్మాణ ధరలు వరుసగా 13వ నెలలోనూ పతనమయ్యాయి.2.7% క్షీణతకు అంచనా వేయగా 2.6% పడిపోయింది.వార్షిక CPI -0.2%, వార్షిక PPI -2.6 శాతంగా కొనసాగుతోంది.

    ప్రపంచవ్యాప్తంగా యూఎస్,యూరప్‌తో సహా అనేక మార్కెట్‌లలో వడ్డీ రేట్ల కోతలతో ద్రవ్యోల్బణం తగ్గుతోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అక్టోబర్‌లో తిరిగి ప్రతి ద్రవ్యోల్బణంలోకి జారుకున్న చైనా

    China is in deflation mode: Annual CPI -0.2%; annual PPI -2.6%.
    Inflation around the world is falling... which makes it easy to see why a raft of interest rate cuts, yes cuts, are being priced in across so many markets including the US & Europe.
    My Two Minute Take pic.twitter.com/wlXRF9Mgnk

    — Stephen Koukoulas (@TheKouk) November 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైనా
    ఆర్థిక మాంద్యం

    తాజా

    Test Retirement: టెస్ట్ క్రికెట్ అభిమానులకు మరో పెద్ద షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!  శ్రీలంక
    World Bank, FATF: పాక్‌ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ.. ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఇండియా  పాకిస్థాన్
    Ajit Doval: ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ముందస్తు డెలివరీల కోసం రష్యాకు వెళ్లనున్న అజిత్‌ దోవల్  అజిత్ దోవల్‌
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్

    చైనా

    80% నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన చైనా ఎవర్‌గ్రాండ్‌ గ్రూప్   బిజినెస్
    Taiwan: తైవాన్ అధ్యక్ష బరిలో ఫాక్స్‌కాన్ వ్యవస్థాపకుడు టెర్రీ గౌ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ  తైవాన్
    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల అరుణాచల్ ప్రదేశ్

    ఆర్థిక మాంద్యం

    అమెరికాలో త్వరలోనే ఆర్థిక మాంద్యం.. భారత్ సహా ప్రపంచంపైనా ప్రభావం అమెరికా
    కుదేలైన చైనా దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ.. 57 వేల కోట్ల భారీ నష్టం చైనా
    Netherlands Recession: నెదర్లాండ్స్‌లో ఆర్థిక మాంద్యం; ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం  నెదర్లాండ్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025