రిషబ్ పంత్: వార్తలు

Rishbh Pant: పంత్ షాట్‌కు గాయపడిన కెమెరామెన్.. సారీ చెప్పిన పంత్ 

ఐపీఎల్ 17వ సీజన్‌లో మళ్లీ విజయాల బాట పట్టిన దిల్లీ, గుజరాత్‌పై నాలుగు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకొంది.

IPL 2024: రిషబ్ పంత్ కు భారీ జరిమానా.. ఫైన్‌ బారిన పడ్డ రెండో కెప్టెన్‌ గా రిషబ్ 

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీ షాక్ తగిలింది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా పడింది.

12 Mar 2024

బీసీసీఐ

Rishabh Pant-IPL 2024: రిషబ్ పంత్ కి క్లీన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్ లో పునరాగమనం 

ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ ఆడుతాడా లేదా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ ఇప్పుడు వీడింది.

Rishabh Pant: ఐపీఎల్ 2024కి రిషబ్ పంత్ అందుబాటులోకి రావడంపై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు 

2022 ఏడాది చివరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీమిండియా వికెట్‌ కీపర్ రిషబ్‌ పంత్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Rishabh Pant: రిష‌బ్‌ పంత్ ఇంట పెళ్లి బాజాలు.. 9 ఏళ్లుగా ప్రేమలో.. 

Rishabh Pant: టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రిష‌బ్ పంత్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.

Rishabh Pant : రిషబ్ పంత్‌ని మోసం చేసిన కేటుగాడు అరెస్టు!

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ని మోసం చేసిన కేటుగాడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

19 Dec 2023

ఐపీఎల్

Rishabh Pant : చాలా మెరుగ్గా ఉన్నా.. తొలిసారి ఐపీఎల్ ఆక్షన్ ప్రక్రియలో రిషబ్ పంత్

దుబాయ్‌లో ఐపీఎల్(IPL) వేలం కోసం రంగం సిద్ధమైంది. ఈ వేలంలో మాములుగా అయితే ఫ్రాంచైజీ యజమానులు, మెంటార్‌లు, కోచ్‌లు పాల్గొంటారు.

11 Dec 2023

ఐపీఎల్

Rishabh Pant : రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్

ఐపీఎల్(IPL) 2024 వేలానికి ముందు రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులకు శుభవార్త అందింది.

Rishabh Pant: చెమటొడ్చి సైక్లింగ్ చేసిన రిషబ్.. సోషల్ మీడియాలో వీడియో!

గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు.

Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్.. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగిన రిషబ్ పంత్

టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టాడు.

టీమిండియాకు గుడ్ న్యూస్.. 140 కి.మీ ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కొంటున్న రిషబ్ పంత్

టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కు సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. ఈ మేరకు నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు.

టీమిండియా ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. చేతికర్ర లేకుండా మెట్లెక్కేసిన పంత్!

రోడ్డు ప్రమాదంలో గాయపడి భారత జట్టుకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరు నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.

అండర్ 16 ఆటగాళ్లతో ముచ్చటించిన రిషబ్ పంత్

భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

IPL 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. నేడు స్టేడియంలోకి రిషబ్ పంత్

ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు సూపర్ గుడ్‌న్యూస్ అందింది. ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ ఎట్టేకలకు క్రికెట్ స్టేడియంలోనికి అడుగుపెట్టబోతున్నాడు. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు.

01 Apr 2023

ఐపీఎల్

IPL 2023: రిషబ్ పంత్ ప్లేస్‌లో రానున్న అభిషేక్ పోరెల్! ఇంతకీ అభిషేక్ పోరెల్ ఎవరు?

రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.

IPL 2023: గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్..!

టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ ఈ ఏడాది కారు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో 2023 ఐపీఎల్ సీజన్ కు దూరమయ్యాడు. అతను మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలంటే కనీసం ఓ 5-6 నెలలు సమయం పడుతుందని వైద్యులు చెప్తున్నారు.

ఐపీఎల్‌ల్లో ఆడకపోయినా పంత్‌కు అరుదైన గౌరవం

ఢిల్లీ క్యాపిటల్స్ టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు ఇస్తున్న గౌరవం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న రిషబ్ పంత్ ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

యాక్సిడెంట్ తర్వాత తొలి అడుగు వేసిన రిషబ్ పంత్

టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ప్రాణప్రాయం నుంచి తప్పించుకున్న పంత్ కర్ర సాయంతో అడుగు వేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌కు రిషబ్ పంత్ దూరం.. సౌరబ్ గంగూలీ క్లారిటీ

భారత్ స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి 12 నెలలు పట్టచ్చు. అయితే మెగా ఐపీఎల్ టోర్నికి రిషబ్‌పంత్ అందుబాటులో ఉండడని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.

రిషబ్ పంత్ కోసం ప్రత్యేక విమానం.. ముంబైకి తరలింపు

రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ కు వెళ్తుండుగా.. రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.

'థాంక్ గాడ్.. పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు' : కపిల్

నూతన ఏడాది కుటుంబ సభ్యులకు సర్ ప్రైజ్ ఇద్దామనుకున్న రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక సూచనలు చేశారు.

రిషబ్ పంత్ డబ్బులు, నగలు కాజేసిన జనాలు

భారత్ యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న భారత్ అభిమానులు అందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, కాళ్లకు, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయ్యాయి.

రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీ నుంచి తన స్వగ్రామానికి బయల్దేరాడు. అయితే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో కారును అదుపు చేయలేక ప్రమాదానికి గురైనట్లు పంత్ వెల్లడించారు.

రిషబ్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లు..!

ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను ఓడిపోయింది. ఈ సిరీస్ లో ఇద్దరు వికెట్ కీపర్లను రంగంలోకి టీమిండియా దింపింది. కేఎల్ రాహుల్ అశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రస్తుతం వన్డేలో వికెట్ కీపర్ స్థానం టీమ్ మేనేజ్ మెంట్ చాలా కష్టపడుతోంది. ప్రపంచకప్‌లో పంత్ ఆడిన 2 మ్యాచ్‌లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.

రిషబ్ పంత్ ఊపిరి నిలబడింది

క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు రిషబ్ పంత్ యాక్సిడెంట్ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తున్నారు.

BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డాడు. ఆతడు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చేలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పంత్ తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన రూర్కిలోని నర్సన్ సరిహద్దు సమీపంలోని ఉన్న హమ్మద్ పూర్ట్ ఝల్ రహదారిపై జరిగింది.

హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం

శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారత జట్లను బిసీసీఐ ప్రకటించింది. టీ20లకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను.. వన్డేలకు రోహిత్ శర్మను నియమించారు. ఈ సిరీస్‌లో ధావన్, పంత్‌ను దూరం పెట్టారు.