NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / అండర్ 16 ఆటగాళ్లతో ముచ్చటించిన రిషబ్ పంత్
    తదుపరి వార్తా కథనం
    అండర్ 16 ఆటగాళ్లతో ముచ్చటించిన రిషబ్ పంత్
    యువ ఆటగాళ్లతో మాట్లాడుతున్న రిషబ్ పంత్

    అండర్ 16 ఆటగాళ్లతో ముచ్చటించిన రిషబ్ పంత్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 10, 2023
    11:34 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ స్టార్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.

    డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం పంత్ కోలుకుంటున్నాడు. ఈ ఏడాది మొత్తంగా క్రికెట్ కు దూరమయ్యాడు.

    ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు పంత్ లేకపోవడంతో ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ ఏడాది టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, వన్డే ప్రపంచ కప్ వంటి ముఖ్యమైన మ్యాచ్ లకు పంత్ దూరమైన విషయం తెలిసిందే.

    గతంలో కంటే ప్రస్తుతం పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ఇటీవల ఊతకర్రల సాయం లేకుండా నడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    Details

    పంత్ విలువైన సమయాన్ని కేటాయించడంపై బీసీసీఐ హర్షం

    ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా అరుణ్ జైట్లీ స్టేడియానికి కూడా పంత్ విచ్చేశాడు.

    తాజాగా బెంగళూర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీలో అండర్-16 ఆటగాళ్లతో పంత్ ముచ్చటించాడు. ఈ ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.

    క్రికెట్, లైఫ్ స్టైల్, హార్డ్ వర్క్, ఇతర విషయాలపై యువ ఆటగాళ్లతో పంత్ సంభాషించారు. పంత్ తన విలువైన సమయాన్ని ఇచ్చాడని బీసీసీఐ తన ట్విట్లో పేర్కొంది.

    పంత్ 33 టెస్టు మ్యాచుల్లో ఐదు సెంచరీలు, 11 అర్ధసెంచరీలు చేశాడు. 30 వన్డేల్లో 34.60 సగటుతో 865 పరుగుుల చేశారు. ఐపీఎల్ లో 147.97 స్ట్రైక్ రేట్, 34.61 సగటుతో 2838 పరుగులను సాధించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిషబ్ పంత్
    క్రికెట్

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా

    రిషబ్ పంత్

    హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం క్రికెట్
    BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు క్రికెట్
    రిషబ్ పంత్ ఊపిరి నిలబడింది క్రికెట్
    రిషబ్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లు..! క్రికెట్

    క్రికెట్

    వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం ఎంఎస్ ధోని
    ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు భలే ఛాన్స్ : సౌరబ్ గంగూలీ సౌరబ్ గంగూలీ
    ఈసారీ విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ పక్కా : ఆశోక్ చోప్రా విరాట్ కోహ్లీ
    సన్ రైజర్స్ అభిమానులకు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరులు వచ్చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025