NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rishabh Pant : రిషబ్ పంత్‌ని మోసం చేసిన కేటుగాడు అరెస్టు!
    తదుపరి వార్తా కథనం
    Rishabh Pant : రిషబ్ పంత్‌ని మోసం చేసిన కేటుగాడు అరెస్టు!
    రిషబ్ పంత్‌ని మోసం చేసిన కేటుగాడు అరెస్టు!

    Rishabh Pant : రిషబ్ పంత్‌ని మోసం చేసిన కేటుగాడు అరెస్టు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 28, 2023
    12:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant)ని మోసం చేసిన కేటుగాడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

    హరియాణా మాజీ క్రికెటర్ మృణాంక్ సింగ్(Mrinank Singh) తక్కువ ధరకే లగ్జరీ వాచ్ లు ఇప్పిస్తానని రూ.1.63 కోట్లకు పంత్ ను మోసం చేసిన విషయం తెలిసిందే.

    మృణాక్ సింగ్ అనే వ్యక్తికి రిచ్ జీవితం గడపాలని ఆశ.

    ముంబయి ఇండియన్స్ టీం తరుఫున ఆడుతున్నానని చెప్పి అమ్మాయిల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసేవాడు.

    ఇతను 2022 జూలైలో దిల్లీలో ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ కృష్ణాలో బస చేసి, రూ. 5 లక్షల బిల్లులు ఎగ్గొట్టాడు.

    Details

    మృణాక్ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు 

    ఈ క్రమంలో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తర్వాత మృణాక్ కు నోటీసులు పంపించారు.

    ఈ సందర్బంగా మృణాల్‌ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

    అయితే డిసెంబర్ 25వ తేదీని మృణాక్ హాంకాంగ్ వెళ్లే ప్రయత్నం చేయగా దిల్లీ విమానాశ్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు మృణాక్ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిషబ్ పంత్
    టీమిండియా

    తాజా

    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్

    రిషబ్ పంత్

    హార్ధిక్‌కే టీ20 పగ్గాలు.. రోహిత్ పునరాగమనం క్రికెట్
    BIG BREAKING: రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు క్రికెట్
    రిషబ్ పంత్ ఊపిరి నిలబడింది క్రికెట్
    రిషబ్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లు..! క్రికెట్

    టీమిండియా

    India vs Australia: 44రన్స్ తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం ఆస్ట్రేలియా
    Suresh Raina Brithday : సురేష్ రైనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ సురేష్ రైనా
    Ambati Rayadu : ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ అందుకే ఓడిపోయింది : అంబటి రాయుడు క్రికెట్
    IND Vs AUS : నేడు ఆస్ట్రేలియాతో మూడో టీ20.. గౌహతిలో సిరీస్‌ను భారత్ సాధిస్తుందా..? ఆస్ట్రేలియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025