ముంబయి ఇండియన్స్: వార్తలు
27 May 2023
గుజరాత్ టైటాన్స్GT Vs MI: ముంబైకి బిగ్ షాక్.. ఫైనల్‌కు చేరిన గుజరాత్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజృంభించింది. ముంబై పై 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.
26 May 2023
గుజరాత్ టైటాన్స్MI vs GT: క్వాలిఫయర్-2 మ్యాచులో గెలిచేదెవరో..? గుజరాత్, ముంబై మధ్య నేడు బిగ్ ఫైట్
లక్నోపై విజయంతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. చైన్నై చేతిలో పరాజయం పాలైన గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి.
25 May 2023
గుజరాత్ టైటాన్స్IPL 2023 : పీయూష్ చావ్లా బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా చెలరేగేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 క్వాలిఫైయర్-2 మ్యాచులో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.
25 May 2023
ఐపీఎల్స్వీట్ మ్యాంగోస్‌తో నవీన్ ఉల్ హక్‌ను ట్రోల్ చేసిన ముంబై ప్లేయర్స్.. ఏం చేశారంటే!
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆటతో కంటే తన దూకుడు ప్రవర్తనతో లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ వార్తలలో నిలిచాడు. అతను మే 1న విరాట్ కోహ్లీతో వాగ్వాదం తర్వాత అతనిపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.
25 May 2023
ఐపీఎల్లక్నోకు ముచ్చెటమలు పట్టించిన ఆకాష్ మధ్వల్.. 15 బంతుల్లో 5 వికెట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. ఈ మ్యాచులో ఉత్తరాఖండ్ కు చెందిన ఆకాష్ మధ్వల్(3.3-0-5-5) మెరుపు బౌలింగ్ కు లక్నో బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది.
24 May 2023
తాజా వార్తలు81 పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం
ఐపీఎల్ ఎలిమినేటర్ గేమ్‌లో బుధవారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది.
24 May 2023
ఐపీఎల్LSG vs MI: ఫైనల్ లక్ష్యంగా రోహిత్ సేన.. తగ్గేదేలా అంటున్న లక్నో
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.
22 May 2023
ఐపీఎల్ఐపీఎల్ 2023లో పడిలేచిన ముంబై ఇండియన్స్.. జర్నీ సాగిందిలా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. సీజన్ మొదటి అర్ధభాగంలో అశించిన స్థాయిలో రాణించని ముంబై.. సరైన సమయంలో విజయాలను సాధించి సత్తా చాటింది.
21 May 2023
ఐపీఎల్గ్రీన్ సూపర్ సెంచరీ.. హైదరాబాద్ పై గెలిచిన ముంబై
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ముంబై ఇండియన్స్ చిత్తు చేసింది. మొదట టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది.
19 May 2023
ఐపీఎల్IPL 2023: ఆర్చర్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు.. గవాస్కర్ సీరియస్
ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జోఫ్రా అర్చర్ పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సీరియస్ అయ్యాడు.
17 May 2023
ఐపీఎల్IPL 2023: లక్నోపై ఓడిన ముంబై.. ఫ్లే ఆఫ్స్ కి ఛాన్సుందా?
ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకూ కీలకమే.
15 May 2023
లక్నో సూపర్‌జెయింట్స్IPL 2023: ప్లేఆఫ్ స్థానం కోసం ముంబై, లక్నో మధ్య బిగ్ ఫైట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 63వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫ్లే ఆఫ్ రేసులో ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.
12 May 2023
ఐపీఎల్MI Vs GT: వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ
ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వాంఖడే స్టేడియంలో పరుగుల సునామీని సృష్టించాడు. 57వ మ్యాచ్లో ముంబై, గుజరాత్ తలపడ్డాయి.
11 May 2023
గుజరాత్ టైటాన్స్IPL 2023 : గుజరాత్ టైటాన్స్ పై రివెంజ్ తీసుకోవడానికి ముంబై రెడీ!
ఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ ముగిసినా.. ప్లేఆఫ్స్ చేరే జట్ల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా 9 జట్లూ ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉండడం గమనార్హం.
10 May 2023
రోహిత్ శర్మటాప్ -3 కి చేరుకున్న రోహిత్ సేన.. దిగజారిన ఆర్సీబీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా జట్లు 11 మ్యాచ్ లు ఆడేశాయి.
09 May 2023
ఐపీఎల్సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్ ఘన విజయం
వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ సునామీ సృష్టించాడు. సిక్సులు,ఫోర్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు.
09 May 2023
ఐపీఎల్దంచికొట్టిన ఆర్సీబీ బ్యాటర్లు; ముంబై ఇండియన్స్ లక్ష్యం 200పరుగులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దించికొట్టారు.
09 May 2023
ఐపీఎల్ముంబై ఇండియన్స్ కు గట్టి షాక్.. ఐపీఎల్ నుంచి జోఫ్రా ఆర్చర్ ఔట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 54వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.
09 May 2023
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతెలుగు కుర్రాడు రీ ఎంట్రీ.. ఆర్సీబీతో తలపడే ముంబై జట్టు ఇదే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 కీలక దశకు చేరుకుంది. అన్ని జట్లు పదేసి మ్యాచ్ లు ఆడేశాయి.
08 May 2023
ఐపీఎల్IPL 2023: మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ రాణిస్తాడా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 54వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్ తలపడనుంది.
08 May 2023
ఐపీఎల్IPL 2023లో రోహిత్ శర్మ ప్లాప్ షో
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గత సీజన్ లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా చెత్త ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ 2023లో 10 ఇన్నింగ్స్ అతను 10 ఇన్నింగ్స్ లో 200 పరుగులు కూడా చేయలేకపోయారు. అతని స్ట్రైక్ రేట్ చాలా చెత్తగా ఉంది.
08 May 2023
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుIPL 2023: ఆర్సీబీ పై రివేంజ్ తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ రెడీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా 54వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు 10 మ్యాచ్ ల్లో ఐదు విజయాలు సాధించాయి. అయితే నెట్ రన్ రేట్ పరంగా ఎంఐ కంటే ఆర్సీబీ ముందు స్థానంలో ఉంది.
04 May 2023
సూర్యకుమార్ యాదవ్ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు
ఐపీఎల్ 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో సంచనల రికార్డును నమోదు చేశాడు.
04 May 2023
ఐపీఎల్విజయంతో పైకొచ్చిన ముంబాయి.. పర్పుల్-ఆరెంజ్ క్యాప్ లో స్వల్ప మార్పులివే!
ఐపీఎల్ లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. పంజాబ్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ముంబై చేధించింది.
03 May 2023
ఐపీఎల్MI vs PBKS : కొండంత లక్ష్యాన్ని ఊదేసిన ముంబై ఇండియన్స్
మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.
03 May 2023
ఐపీఎల్లివింగ్ స్టోన్, జితేష్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ముంబై ముందు భారీ టార్గెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా మొహాలీ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.
03 May 2023
క్రీడలుMI vs PBKS : అర్జున్ టెండుల్కర్ కి షాక్.. పంజాబ్ తో తలపడే ముంబై జట్టు ఇదే!
రాజస్థాన్ రాయల్స్ తో విజయం తర్వాత ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ముంబై జట్టులో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
01 May 2023
రాజస్థాన్ రాయల్స్ఐపీఎల్లో యంగ్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడ్‌లో హవా
ఐపీఎల్ 2023 సీజన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. సీనియర్ ప్లేయర్స్ కి ధీటుగా యంగ్ ప్లేయర్లు మైదానంలో ఆడి విజృంభిస్తున్నారు. తమ ఆటతీరుతో అందరినీ ఔరా అనిపిస్తున్నారు.
30 Apr 2023
రాజస్థాన్ రాయల్స్డేవిడ్ సిక్సర్ల మోత.. భారీ లక్ష్యాన్ని చేధించిన ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 1000వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
30 Apr 2023
రాజస్థాన్ రాయల్స్యశస్వీ జైస్వాల్ సూపర్ సెంచరీ.. ముంబై ముందు భారీ స్కోరు
ఐపీఎల్ 2023 సీజన్ లో మూడో సెంచరీ నమోదైంది. భీకర ఫామ్ లో ఉన్న యశస్వీ జైస్వాల్ ముంబై ఇండియన్స్ పై సెంచరీతో చెలరేగాడు.
25 Apr 2023
ఐపీఎల్విజృంభించిన గుజరాత్ బౌలర్లు; ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
25 Apr 2023
ఐపీఎల్దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు
అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది.
22 Apr 2023
ఐపీఎల్IPL 2023: భారీ టార్గెట్ ను చేధించలేకపోయిన ముంబై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.
21 Apr 2023
ఐపీఎల్అర్జున్ టెండుల్కర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడు : పాక్ మాజీ క్రికెటర్
సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు ఆడాడు.
19 Apr 2023
రోహిత్ శర్మఐపీఎల్లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండుల్కర్.. రోహిత్ ఫుల్ జోష్!
లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్లో తొలి వికెట్ ను సాధించాడు.
18 Apr 2023
ఐపీఎల్IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ
ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 14 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
18 Apr 2023
ఐపీఎల్IPL 2023: చెలరేగిన ముంబై బ్యాటర్లు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ 25వ మ్యాచ్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.
18 Apr 2023
ఐపీఎల్IPL 2023: వాషింగ్టన్ సుందర్ vs రోహిత్ శర్మ.. ఎవరిది పైచేయి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 25వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
16 Apr 2023
ఐపీఎల్IPL 2023: కోలకత్తా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరు చేసింది.
12 Apr 2023
ఐపీఎల్ఐపీఎల్లో అదరగొడుతున్న హైదరాబాద్ కుర్రాడు.. త్వరలో టీమిండియాలోకి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో హైదరాబాద్ యువ ఆటగాడు తిలకవర్మ సూపర్ స్టైక్ రేటుతో విజృంభిస్తున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. 29 బంతులను ఆడి 41 పరుగులతో చెలరేగాడు.