తదుపరి వార్తా కథనం

LSG vs MI: విజృంభించిన రికిల్టన్, సూర్యకుమార్.. లక్నో ముందు భారీ టార్గెట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 27, 2025
05:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.
ఈ సమయంలో లక్నో ముందు 216 పరుగుల టార్గెట్ ఉంది. రికిల్టన్ 58 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 54 పరుగులు చేసి అద్భుతంగా ఆడారు.
చివర్లో నమన్ ధీర్ (25), కార్బిన్ బాష్ (20) రాణించడంతో ముంబై భారీ స్కోరు చేసింది.
లక్నో బౌలర్లలో యమాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, ప్రిన్స్ యాదవ్, దిగ్విష్, రవి బిషోని తలా ఓ వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లక్నో లక్ష్యం 216
Match 45. 19.6: Avesh Khan to Naman Dhir 6 runs, Mumbai Indians 215/7 https://t.co/R9Pol9IKVU #MIvLSG #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 27, 2025