NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Traffic Restrictions: నేడు సన్‌రైజర్స్ vs ముంబై.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
    తదుపరి వార్తా కథనం
    Traffic Restrictions: నేడు సన్‌రైజర్స్ vs ముంబై.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
    నేడు సన్‌రైజర్స్ vs ముంబై.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!

    Traffic Restrictions: నేడు సన్‌రైజర్స్ vs ముంబై.. ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 23, 2025
    09:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ జరిగే ఐపీఎల్ మ్యాచ్ కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.

    బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు.

    ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వర్సెస్ ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ మళ్లింపు మార్గాలను ఏర్పాటు చేశారు.

    Details

    ట్రాఫిక్ నియమాలు పాటించాలి

    చెంగిచర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను హెచ్‌ఎండీఏ భగాయత్‌ నుంచి నాగోల్ వైపుగా మళ్లించనున్నారు.

    అలాగే ఎల్బీనగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి హెచ్‌ఎండీఏ లేఅవుట్ వైపుగా మళ్లిస్తారు.

    తార్నాక నుంచి వచ్చే వాహనాలను హబ్సిగూడ నుంచి చర్లపల్లి వైపుగా మళ్లిస్తారు. రామంతాపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నంబర్ 8 నుంచి హబ్సిగూడ వైపు మళ్లించనున్నాయని పోలీస్ కమిషనర్ వివరించారు.

    వాహనదారులు ఈ మార్గాల్లో ప్రయాణించే సమయంలో ఆల్టర్నేటివ్ రూట్లను అనుసరించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సన్ రైజర్స్ హైదరాబాద్
    ముంబయి ఇండియన్స్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    సన్ రైజర్స్ హైదరాబాద్

    IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే  ఐపీఎల్
    IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌  పాట్ కమిన్స్
    IPL2024:SRHలో అత్యధిక పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ కి కాకుండా..అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..ఎందుకో తెలుసా ? ముంబయి ఇండియన్స్
    SRH vs LSG: హైదారాబాద్,లక్నో మ్యాచ్ పై సందిగ్ధం.. ఆందోళనలో హైదరాబాద్ ఫాన్స్! లక్నో సూపర్‌జెయింట్స్

    ముంబయి ఇండియన్స్

    MI vs GT: క్వాలిఫయర్‌-2 మ్యాచులో గెలిచేదెవరో..? గుజరాత్, ముంబై మధ్య నేడు బిగ్ ఫైట్ గుజరాత్ టైటాన్స్
    GT Vs MI: ముంబైకి బిగ్ షాక్.. ఫైనల్‌కు చేరిన గుజరాత్  గుజరాత్ టైటాన్స్
    Lasith Malinga: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ ఐపీఎల్
    Jasprit Bumrah: కొన్నిసార్లు నిశ్శబ్దమే సమాధానం చెబుతుంది.. జస్ప్రిత్ బుమ్రా   జస్పిత్ బుమ్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025