లక్నో సూపర్‌జెయింట్స్: వార్తలు

SRH vs LSG: హైదారాబాద్,లక్నో మ్యాచ్ పై సందిగ్ధం.. ఆందోళనలో హైదరాబాద్ ఫాన్స్!

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య పోటీ జరుగనుంది.

10 Feb 2024

ఐపీఎల్

IPL 2024: లక్నో జట్టులోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షామర్ జోసెఫ్ 

మరో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున ఆడబోతున్నాడు.

26 Nov 2023

ఐపీఎల్

IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే 

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)- 2024 సీజన్‌కు గాను 10ప్రాంచైజీలు తమ జట్లలోని ఎవరని రిలీజ్ చేస్తున్నాయి? ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? అనే వివరాలను ఆదివారం వెల్లడించాయి.

ముగ్గురు భారత ఆటగాళ్లను వదిలేయనున్న లక్నో సూపర్ జెయింట్స్!

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ నిరాశపరిచింది. గతేడాది టోర్నీలో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన‌తో ఫ్లే ఆఫ్స్ చేరింది. ఈసారి ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలై ఇంటిముఖం పట్టింది.

81 పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం 

ఐపీఎల్ ఎలిమినేటర్ గేమ్‌లో బుధవారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది.

20 May 2023

ఐపీఎల్

IPL2023: ఫ్లే ఆఫ్స్ కు వెళ్లిన లక్నో.. ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ పై విజయం 

తప్పక గెలవాల్సిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ సత్తా చాటింది. ఈడెన్ గార్డన్స్ లో జరిగిన మ్యాచులో కేకేఆర్ పై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

18 May 2023

ఐపీఎల్

జెర్సీని మార్చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. మోహన్ బగాన్ కు నివాళిగా మార్పు

ఐపీఎల్ 2023 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఫుల్ ఫామ్ లో ఉంది. వరుసగా ఆ జట్టు ప్లేయర్లు గాయాలపాలవుతున్నా.. సమిష్టిగా రాణించి ఫ్లేఆఫ్స్ కు దగ్గరైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

17 May 2023

ఐపీఎల్

పది రోజులగా మా నాన్న ఐసీయూలో ఉన్నాడు.. ఈ విజయం ఆయనకే అంకితం: లక్నో పేసర్

ఐపీఎల్‌లో లక్నో పేసర్ మోసిన్ ఖాన్ ఒక్క ఓవర్ తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అటల్ బిహారి వాజ్ పేయి స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది.

IPL 2023: ప్లేఆఫ్ స్థానం కోసం ముంబై, లక్నో మధ్య బిగ్ ఫైట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 63వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫ్లే ఆఫ్ రేసులో ఉన్న ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.

13 May 2023

ఐపీఎల్

SRH Vs LSG : హైదరాబాద్ ఫ్లేఆఫ్ ఆశలు గల్లంతు..! 

ఐపీఎల్ 2023 సీజన్ లో సొంతగడ్డపై అన్ని టీంలు విజయాలు సాధిస్తుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం పరాజయాలను చవిచూస్తోంది.

SRH Vs LSG : రాణించిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. లక్నో టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2023 భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది.

IPL 2023 : అన్నదమ్ముల మధ్య బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది!

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు అన్నదమ్ములు అమీతూమీ తేల్చుకోనున్నారు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.

చైన్నై వర్సెస్ లక్నో.. గెలుపుపై ఇరు జట్లు ధీమా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 45వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

అదరగొట్టిన ఆర్సీబీ బౌలర్లు; 18పరుగుల తేడాతో లక్నోపై విజయం 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ల ధాటికి లక్నో సూపర్‌జెయింట్స్(ఎల్ఎస్‌జే) బ్యాటర్లు ఢీలా పడ్డారు. 18పరుగుల తేడాతో లక్నోపై ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది.

ఆర్‌సీబీ స్వల్ప స్కోరు; లక్నో సూపర్ జెయింట్ లక్ష్యం 127పరుగులు 

లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ (ఎల్‌ఎస్‌జీ) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.

IPL 2023: లక్నో, ఆర్సీబీ మధ్య బిగ్ ఫైట్

ఐపీఎల్ 43వ మ్యాచ్లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తలపడనుంది. ఆటల్ బిహారి వాజ్ పేయ్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7:30గంటలకు ప్రారంభం కానుంది.

28 Apr 2023

క్రీడలు

PBKS vs LSG: భారీ స్కోరును చేధించలేకపోయిన పంజాబ్

పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

27 Apr 2023

ఐపీఎల్

పంజాబ్ కింగ్స్ తో తలపడేందుకు సై అంటున్న లక్నో 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 38వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.

26 Apr 2023

ఐపీఎల్

తండ్రి కాబోతున్న లక్నో ఫాస్ట్ బౌలర్.. ధనాధన్ లీగ్‌కు దూరం 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుతంగా రాణిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ కు గట్టి షాక్ తగిలింది. ఈ సీజన్ లో ఆ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన పాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్ ఐపీఎల్ కు దూరం కానున్నారు.

IPL 2023: రసవత్త పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది.

IPL 2023: గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 30వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో లోని ఆటల్ బిహార్ వాజ్ పేయి స్టేడియంలో జరగనుంది.

20 Apr 2023

క్రీడలు

లక్నో చేతిలో ఓడినా.. రాజస్థానే నంబర్ వన్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది.

19 Apr 2023

ఐపీఎల్

IPL 2023: స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయిన రాజస్థాన్.. లక్నోదే గెలుపు 

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లక్నో బ్యాట్‌మెన్స్ తడబడ్డారు.

19 Apr 2023

ఐపీఎల్

IPL 2023: తడబడిన లక్నో బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో సువాయ్ మాన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

15 Apr 2023

ఐపీఎల్

IPL 2023: పంజాబ్‌ను గెలిపించిన సికిందర్ రాజా

ఆటల్ బిహార్ వాజ్ పేయి స్టేడియంలో శనివారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శామకర్రన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

15 Apr 2023

ఐపీఎల్

తడబడ్డ లక్నో బ్యాటర్లు.. ఒంటరి పోరాటం చేసిన కేఎల్ రాహుల్

అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియంలో శనివారం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.

11 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో నికోలస్ పూరన్ సంచలన రికార్డు

ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య అఖరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 212 పరుగులు చేసింది.

11 Apr 2023

ఐపీఎల్

హెల్మెట్ నేలకేసి కొట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు

ఐపీఎల్ 2023లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో బెంగళూర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

10 Apr 2023

ఐపీఎల్

నికోలస్ పూరన్ తుఫాన్ ఇన్నింగ్స్.. భారీ టార్గెట్‌ను చేధించిన లక్నో

బెంగళూర్ చిన్నస్వామి స్టేడియం బౌండరీల మోతతో దద్దరిల్లింది. సోమవారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన బెంగళూర్ బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని మోత మోగించారు.

07 Apr 2023

ఐపీఎల్

సన్ రైజర్స్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ

లక్నోలోని ఆటల్ బిహరి వాజ్‌పేయ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

07 Apr 2023

ఐపీఎల్

చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. లక్నో ముందు స్పల్ప స్కోరు

లక్నోలోని ఆటల్ బిహరి వాజ్ పేయ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ శుక్రవారం జరిగింది.

06 Apr 2023

ఐపీఎల్

IPL 2023: లక్నోను ఢీకొట్టడానికి సన్ రైజర్స్ సిద్ధం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అటల్ బిహారి వాజ్ పేయి క్రికెట్ స్టేడియంలో రేపు జరగనుంది.

04 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్న కైలే మేయర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు కైలే మేయర్స్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో ప్రత్యర్థుల బౌలింగ్‌లో బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. నిన్న చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 బంతుల్లో 53 పరుగులు చేసి చెలరేగాడు.

IPL 2023: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఇరు జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండటంతో మ్యాచ్ ఉత్కంఠంగా సాగే అవకాశం ఉంది. గత కొంతకాలంగా రాహుల్ ఫార్మ్ లో లేడు . ఈ ఐపీఎల్ మ్యాచ్‌లో మునపటి తన ఫామ్ కొనసాగించి సత్తా చాటుతాడేమో వేచి చూడాల్సిందే.

31 Mar 2023

ఐపీఎల్

IPL 2023 : టైటిల్‌ను గెలవడానికి లక్నో సూపర్ జెయింట్స్ రెడీ

గత సీజన్‌లో తొలిసారిగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లో అడుగుపెట్టింది. తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యంలో జట్టు టాప్ 4లో నిలిచింది. ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగించి టైటిల్‌ను పట్టేయాలని లక్నో చూస్తోంది. ప్రస్తుతం ఆ జట్టు బలబలాలను తెలుసుకుందాం

08 Mar 2023

ఐపీఎల్

IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ

RPSG గ్రూప్ యాజమాన్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ మంగళవారం తమ కొత్త జెర్సీని లాంచ్‌ చేసింది. ఈ టోర్నమెంట్ తాజా ఎడిషన్ మార్చి 31 నుండి ప్రారంభమవుతుంది .