తదుపరి వార్తా కథనం

DC vs LSG : లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 22, 2025
10:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 40వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159పరుగులు చేసింది.
ముకేష్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు తీసి లక్నోను తక్కువ పరుగులకే కట్టడి చేశాడు.
లక్ష్య చేధనలో ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్ (56) 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్లు, రాహుల్ (57) 42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు. హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆ జట్టు సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది.
చివర్లో అక్షర్ పటేల్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
8 వికెట్ల తేడాతొ ఢిల్లీ గెలుపు
Match 40. Delhi Capitals Won by 8 Wicket(s) https://t.co/nqIO9maALU #LSGvDC #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 22, 2025