NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: పంజాబ్‌ను గెలిపించిన సికిందర్ రాజా
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: పంజాబ్‌ను గెలిపించిన సికిందర్ రాజా
    హాఫ్ సెంచరీ చేసిన సికిందర్ రాజా

    IPL 2023: పంజాబ్‌ను గెలిపించిన సికిందర్ రాజా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 15, 2023
    11:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆటల్ బిహార్ వాజ్ పేయి స్టేడియంలో శనివారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శామకర్రన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

    నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులను లక్నో చేసింది. పంజాబ్ 19.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.

    లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 74 పరుగులు చేయడంతో లక్నో గౌరవప్రదమైన స్కోరును చేసింది.

    పంజాబ్ బౌలర్లలో కసిగో రబడ మూడు వికెట్లు, శామ్ కర్రన్ రెండు వికెట్లు, హర్‌ప్రీత్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సికిందర్ రాజా తలా ఓ వికెట్ తీశారు.

    సికిందర్ రాజా

    హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్న సికిందర్ రాజా

    లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ 2.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న మాథ్యూషార్ట్ (34) కె.గౌతమ్ బౌలింగ్ లో స్టోయినిస్ క్యాచి ఇచ్చి ఔట్ అయ్యాడు. 45/3 కోల్పోయి పంజాబ్ కష్టాల్లో పడింది.

    ఈ క్రమంలో సికిందర్ రాజా 41 బంతుల్లో 57 పరుగులతో చెలరేగాడు.12 బంతుల్లో 20 పరుగుల చేయాల్సిన సమయంలో సికిందర్ రాజా ఔట్ కావడంతో మళ్లీ లక్నోకు గెలుపు ఆశలు చిగురించాయి.

    చివర్లో షారుక్ ఖాన్ 23 పరుగులు చేసి పంజాబ్‌కి విజయాన్ని అందించాడు. లక్నో బౌలర్లలో యుధ్వీర్ సింగ్ చరక్, రవి బిసోని రెండు వికెట్లు, మార్క్ వుడ్, క్రిష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా తలా ఓ వికెట్ తీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లక్నో సూపర్‌జెయింట్స్
    ఐపీఎల్

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    లక్నో సూపర్‌జెయింట్స్

    IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ ఐపీఎల్
    IPL 2023 : టైటిల్‌ను గెలవడానికి లక్నో సూపర్ జెయింట్స్ రెడీ ఐపీఎల్
    IPL 2023: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ క్రికెట్
    ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్న కైలే మేయర్స్ ఐపీఎల్

    ఐపీఎల్

    నికోలస్ పూరన్ తుఫాన్ ఇన్నింగ్స్.. భారీ టార్గెట్‌ను చేధించిన లక్నో లక్నో సూపర్‌జెయింట్స్
    విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడాడు: మాజీ న్యూజిలాండ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ
    ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా అనుష్క శర్మ విరాట్ కోహ్లీ
    IPL 2023: ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ అరుదైన ఘనత బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025