NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / తడబడ్డ లక్నో బ్యాటర్లు.. ఒంటరి పోరాటం చేసిన కేఎల్ రాహుల్
    తదుపరి వార్తా కథనం
    తడబడ్డ లక్నో బ్యాటర్లు.. ఒంటరి పోరాటం చేసిన కేఎల్ రాహుల్
    మూడు వికెట్లతో చెలరేగిన కెప్టెన్ శామ్ కర్రన్

    తడబడ్డ లక్నో బ్యాటర్లు.. ఒంటరి పోరాటం చేసిన కేఎల్ రాహుల్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 15, 2023
    09:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అటల్ బిహారి వాజ్‌పేయి స్టేడియంలో శనివారం లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.

    తొలుత బ్యాటింగ్ దిగిన లక్నో కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్ శుభారంభాన్ని అందించారు.

    వీరిద్దరూ మొదటి వికెట్ కు 53 పరుగులు జోడించారు. అనంతరం కేఎల్ మేయర్స్ (29) హర్‌ప్రీత్ సింగ్ బౌలింగ్ అవుట్ అయ్యాడు.

    ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దీపక్ హుడా (2), కృనాల్ పాండ్యా(18) నికోలస్ పూరన్ (0)పూర్తిగా నిరాశ పరిచారు.

    అయితే కేఎల్ రాహుల్ చివరి వరకూ ఉండి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

    పంజాబ్

    రాణించిన పంజాబ్ బౌలర్లు

    స్టోయినిస్ (15) వరుస రెండు సిక్సర్లతో చెలరేగగా.. శామ్ కర్రన్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 74 పరుగులు చేయడంతో లక్నో గౌరవప్రదమైన స్కోరును చేసింది.

    లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

    పంజాబ్ బౌలర్లలో కసిగో రబడ మూడు వికెట్లు, శామ్ కర్రన్ రెండు వికెట్లు, హర్‌ప్రీత్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, సికిందర్ రాజా తలా ఓ వికెట్ తీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లక్నో సూపర్‌జెయింట్స్
    ఐపీఎల్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    లక్నో సూపర్‌జెయింట్స్

    IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ ఐపీఎల్
    IPL 2023 : టైటిల్‌ను గెలవడానికి లక్నో సూపర్ జెయింట్స్ రెడీ ఐపీఎల్
    IPL 2023: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ క్రికెట్
    ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్న కైలే మేయర్స్ ఐపీఎల్

    ఐపీఎల్

    నికోలస్ పూరన్ తుఫాన్ ఇన్నింగ్స్.. భారీ టార్గెట్‌ను చేధించిన లక్నో లక్నో సూపర్‌జెయింట్స్
    విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడాడు: మాజీ న్యూజిలాండ్ ప్లేయర్ విరాట్ కోహ్లీ
    ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా అనుష్క శర్మ విరాట్ కోహ్లీ
    IPL 2023: ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ అరుదైన ఘనత బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025