జహీర్ ఖాన్: వార్తలు

Rishabh Pant: రిషబ్ పంత్ ఫామ్‌పై జహీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 10 మ్యాచుల్లో కేవలం 110 పరుగులు మాత్రమే సాధించారు.

Zaheer Khan:లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్‌గా జహీర్ ఖాన్

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ ను మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడిని తమ జట్టు మెంటర్‌గా నియమించినట్లు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించింది.

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మనే సరైన నాయకుడు : జహీర్ ఖాన్

వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో టీమిండియా (Team India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రశ్నార్థకంగా మారింది.