NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: తడబడిన లక్నో బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోరు
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: తడబడిన లక్నో బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోరు
    రాణించిన రాజస్థాన్ బౌలర్లు

    IPL 2023: తడబడిన లక్నో బ్యాటర్లు.. రాజస్థాన్ ముందు స్వల్ప స్కోరు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 19, 2023
    09:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 26వ మ్యాచ్‌లో సువాయ్ మాన్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

    ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన లక్నో ఓపెనర్లు కేల్ మేయర్స్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను నిదానంగా ఆడారు.

    కేఎల్ రాహుల్ 32 బంతుల్లో 39 పరుగులు, కేల్ మేయర్స్ 42 బంతుల్లో 51 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోరుకే వెనుతిరిగారు.

    మర్కో స్టోయినిస్ 16 బంతుల్లో 21 పరుగులు, నికోలస్ పూరన్ 20 బంతుల్లో 28 పరుగులతో ఫర్వాలేదనిపించారు. దీంతో లక్నో గౌరవ ప్రదమైన స్కోరును చేసింది.

    Details

    రాణించిన రాజస్థాన్ బౌలర్లు

    ఈ మ్యాచ్ లో ట్రెంట్ బోల్ట్ నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసుకొని కేవలం 16 పరుగులే ఇచ్చారు.

    దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్నో 154 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, హోల్డర్ తలా ఓ వికెట్ తీశారు.

    రాజస్థాన్ రాయల్స్ విజయానికి 155 పరుగులు కావాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లక్నో సూపర్‌జెయింట్స్
    ఐపీఎల్

    తాజా

    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్

    లక్నో సూపర్‌జెయింట్స్

    IPL 2023 : లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ కొత్త జెర్సీ ఐపీఎల్
    IPL 2023 : టైటిల్‌ను గెలవడానికి లక్నో సూపర్ జెయింట్స్ రెడీ ఐపీఎల్
    IPL 2023: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీ క్రికెట్
    ఐపీఎల్‌లో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పుట్టిస్తున్న కైలే మేయర్స్ ఐపీఎల్

    ఐపీఎల్

    IPL 2023: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే? గుజరాత్ టైటాన్స్
    IPL 2023: గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించిన శుభ్‌మాన్ గిల్ గుజరాత్ టైటాన్స్
    ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా కగిసో రబడ అరుదైన ఘనత గుజరాత్ టైటాన్స్
    IPL 2023: ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లకు గట్టి పోటిస్తున్న సీనియర్ ఆటగాళ్లు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025