Page Loader
IPL 2025 Top Players: ఐపీఎల్‌ రేస్‌ హీట్‌ పెరుగుతోంది.. గుజరాత్‌ vs లక్నో ప్లేయర్ల పోటీ
ఐపీఎల్‌ రేస్‌ హీట్‌ పెరుగుతోంది.. గుజరాత్‌ vs లక్నో ప్లేయర్ల పోటీ

IPL 2025 Top Players: ఐపీఎల్‌ రేస్‌ హీట్‌ పెరుగుతోంది.. గుజరాత్‌ vs లక్నో ప్లేయర్ల పోటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2025
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ (IPL) 18వ సీజన్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. బుధవారం జరిగిన రాజస్థాన్‌తో మ్యాచ్ అనంతరం టాప్‌ ప్లేయర్ల జాబితాలో గుజరాత్‌ టైటాన్స్‌కు చెందిన యువ క్రికెటర్లు సాయి సుదర్శన్‌, సాయి కిషోర్‌, అలాగే మహ్మద్‌ సిరాజ్‌ చోటు దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG) ప్లేయర్ నికోలస్‌ పూరన్‌ కొనసాగుతున్నాడు. మరోవైపు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) స్పిన్నర్ నూర్‌ అహ్మద్‌ నిలిచాడు. ఈ సీజన్‌ టాప్‌ ప్లేయర్ల లిస్ట్ రోజు రోజుకూ మారుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.

Details

అత్యధిక పరుగులు

నికోలస్ పూరన్ (288) సాయి సుదర్శన్ (273) మిచెల్ మార్ష్ (265) అత్యధిక వికెట్లు నూర్ అహ్మద్ (11) సాయి కిశోర్ (10) మహ్మద్ సిరాజ్ (10) అత్యధిక సిక్సర్లు నికోలస్ పూరన్ (24) మిచెల్ మార్ష్ (15) శ్రేయస్ అయ్యర్ (14) అత్యధిక ఫోర్లు మిచెల్ మార్ష్ (28) నికోలస్ పూరన్ (25) సాయి సుదర్శన్ (24)