గుజరాత్ టైటాన్స్: వార్తలు
Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు అరుదైన రికార్డు.. వేగంగా 3 వేల పరుగులు పూర్తి
టీ20 క్రికెట్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ అరుదైన ఘనత సాధించాడు.
Shubman Gill: గెలిచే అర్హత మాకు లేదు: శుభ్‌మన్ గిల్
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ అడ్డుకట్ట వేసింది.
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. టీ20ల్లో కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ సరికొత్త రికార్డ్
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు అభిమానులను ఉర్రూతలూగించింది.
Sunil narine: విరాట్ కోహ్లీ, ధోనీ సరసన చేరిన సునీల్ నరైన్.. ఐపీఎల్లో మరో అరుదైన రికార్డు..!
సునీల్ నరైన్ అరుదైన ఘనతను అందుకుని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
Jos Buttler: 4,500 పరుగులు పూర్తి చేసిన జోస్ బట్లర్.. ఐపీఎల్ రికార్డులు ఇవే
జోష్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు.
Cameron Green: ఐపీఎల్లో 1000 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్..రికార్డులు ఇవే..
కామెరూన్ గ్రీన్ గుజరాత్ టైటాన్స్‌పై 52 పరుగులతో మెరిసి, ఐపీఎల్లో 1,000 పరుగుల మైలురాయిని దాటాడు.
Finn Allen: రఫ్పాడించిన ఫిన్ అలెన్..93 పరుగులు చేశాడిలా..
ఐపీఎల్ 2026 సీజన్లో జరిగిన మ్యాచ్ 60లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఫిన్ అలెన్, గుజరాత్ టైటాన్స్ పై అద్భుతమైన 93 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
IPL 2026: కేకేఆర్ బ్యాటర్ల సిక్సర్ల వర్షం... గుజరాత్ ముందు భారీ టార్గెట్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.
IPL: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం.. 100లోపు స్కోర్లు ఎప్పుడెప్పుడు చేసిందంటే..
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2026 ఐపీఎల్ సీజన్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో భారీ పరాజయం చవిచూసింది.
IPL 2026 Playoffs: హైదరాబాద్‌కు షాక్.. గుజరాత్ గెలుపుతో మారిన ప్లేఆఫ్స్ లెక్కలు
ఒక్క విజయం గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ చేయగా.. మరో మూడు జట్లకు మాత్రం టెన్షన్ పెంచింది.
IPL 2026: టాప్ స్పాట్ కోసం గుజరాత్, హైదరాబాద్ పోటీ
ఐపీఎల్ 2026లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది.
Shubman Gill: కోహ్లీ, రోహిత్‌కూ సాధ్యం కాని ఘనత.. గిల్ ఖాతాలో అరుదైన రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు.
Vaibhav Suryavanshi : 514 బంతుల్లో 100 సిక్సర్లు.. వైభవ్ వరల్డ్ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం
ఐపీఎల్లో ఓ కొత్త సంచలనం ఆవిష్కృతమైంది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన ధాటైన ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
RR vs GT: గుజరాత్ ఘన విజయం..రాజస్థాన్‌ను చిత్తుచేసిన గిల్ సేన
టాస్ ఓడిపోయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి రాజస్థాన్ ముందు ఉంచి దాన్ని విజయవంతంగా కాపాడుకుంది.
Ravindra Jadeja: బట్లర్ వికెట్ తీసి.. జడేజా 'పాకెట్' సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
సెంచరీ చేసినప్పుడు అయినా, వికెట్ తీసినప్పుడు అయినా మైదానంలో రవీంద్ర జడేజా చేసే ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటాయి.
Sai Sudharsan: కెరీర్లో 16వ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన యువ బ్యాటర్
గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ సాయి సుదర్శన్ ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ 30వ హాఫ్ సెంచరీ..ఐపీఎల్ రికార్డులివే
గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభమన్ గిల్ ఐపీఎల్ 2026 సీజన్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
IPL 2026: గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లకు భారీ షాక్
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో విరుచుకుపడ్డారు.
KKR : వరుస విజయాలతో ఉత్సాహంలో కేకేఆర్.. ఇదే జోరు కొనసాగితే ప్లే ఆఫ్స్‌కు అవకాశం
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. ప్రారంభ ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన ఈ జట్టు.. తొలి గెలుపు తర్వాత పూర్తిగా మారిపోయింది.
IPL 2026 Playoff: షాకింగ్.. ప్లేఆఫ్ అవకాశాలపై పంజాబ్, బెంగళూరుకు టెన్షన్?
ఐపీఎల్ 2026 సీజన్ కీలక దశలోకి ప్రవేశించింది. ప్రతి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది.
SRH vs PBKS: నల్ల బ్యాండ్లతో మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్… కారణం ఇదే
పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు, ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో పోటీ పడుతోంది.
IPL 2026: హైదరాబాద్‌లో SRH vs PBKS హై-వోల్టేజ్ పోరు.. ఎవరిది పైచేయి?
ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) vs పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.
IPL 2026: 109 డాట్ బాల్స్‌తో చరిత్ర సృష్టించిన సిరాజ్.. వాళ్లను వెనక్కి నెట్టేశాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-19లో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ తన అద్భుతమైన బౌలింగ్‌తో కొత్త సంచలనం సృష్టిస్తున్నాడు.
IPL 2026 Orange Cap Race: ఆరెంజ్ క్యాప్ రేసులో కొత్త ట్విస్ట్.. కోహ్లీకి షాక్
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. జట్ల మధ్య జరిగే పోటీ ఒక వైపు ఉంటే, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కోసం జరిగే పోటీ మరో వైపు అభిమానులను ఆకట్టుకుంటోంది.
IPL 2026 Points Table : పంజాబ్ కింగ్స్‌కు షాక్..ఒక్క ఓటమితో మారిపోయిన కథ
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ పాయింట్ల పట్టికలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది.
RCB : బంతి నేలను తాకిందనే అనుమానం.. క్యాచ్ ఔట్‌పై ఆర్సీబీ అభ్యంతరం
అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.
IPL 2026 Playoffs Chances: ఆ 5 జట్లు ఇంటికేనా? ప్లే ఆఫ్స్ రేసులో ఏయే టీమ్స్ ఉన్నాయంటే
ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు అత్యంత కీలక మలుపులోకి చేరింది. ప్రతి జట్టు ఇప్పటికే లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు పూర్తి చేసేసింది.
Virat Kohli: అంపైర్ల తీర్పుపై కోహ్లీ ఆగ్రహం.. నిజంగా ఎవరి తప్పు? రూల్స్ ఇవే
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది.
IPL 2026: నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఆర్సీబీపై విజయం
ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో పరాజయం ఎదురైంది.
Jos Buttler: 200 సిక్సర్లు పూర్తి చేసిన జోస్ బట్లర్.. ఐపీఎల్ రికార్డులివే
గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్ జోస్ బట్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో కొత్త మైలురాయిని చేరుకున్నాడు.
Arshad Khan : అర్షద్ మ్యాజిక్.. RCB బ్యాటింగ్ విఫలం
ఐపీఎల్ 2026లో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్ అర్షద్ ఖాన్ అద్భుత ప్రదర్శనతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ను కుదేలు చేశాడు.
Bhuvneshwar Kumar: టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డు.. 350 వికెట్లు పూర్తి
టీ20 క్రికెట్లో భారత స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించారు.
Shubman Gill: ఆర్సీబీపై గిల్ దూకుడు.. 50 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డ్
ఐపీఎల్లో మరో అరుదైన రికార్డు సాధించాడు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ .
Venkatesh Iyer: ఐపీఎల్లో 1,500 పరుగులు పూర్తి చేసిన వెంకటేశ్ అయ్యర్.. రికార్డులివే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ మరో మైలురాయిని అందుకున్నాడు.
Rashid Khan: దేవదత్‌ను 5వ సారి ఔట్ చేసిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 2026లో ఆసక్తికర గణాంకం బయటపడింది. రషీద్ ఖాన్ మరోసారి దేవదత్ పడిక్కల్‌ను ఔట్ చేసి ప్రత్యేక రికార్డ్ సాధించాడు.
Kagiso Rabada: 5వ సారి విరాట్ కోహ్లీని ఔట్ చేసిన రబడా.. ఐపీఎల్ రికార్డులివే..
ఐపీఎల్ 2026 సీజన్లో ఆసక్తికర పోరు జరిగింది. మ్యాచ్ 42లో కగిసో రబడా మరోసారి విరాట్ కోహ్లీని ఔట్ చేస్తూ తన ఆధిపత్యాన్ని చూపించాడు.
Virat Kohli: టీ20 క్రికెట్లో మరో అరుదైన రికార్డ్.. 450 టీ20 సిక్సర్లు బాదిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లో మరోసారి రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
MI vs SRH IPL 2026: ఫామ్ కోల్పోతున్న టీ20 కెప్టెన్.. సూర్యకుమార్ యాదవ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం
ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోసం ఇంకా తంటాలు పడుతున్నారు.
IPL 2026 : ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్.. పంజాబ్ టాప్.. చెన్నై, ముంబైకి టెన్షన్!
ఐపీఎల్ 2026 సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. లీగ్ దశ సగానికి చేరుకునే సరికి పాయింట్ల పట్టికలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.
IPL 2026: రసవత్తరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు .. టాప్‌లో ఎవరు? ప్రమాదంలో ఎవరు?
ఐపీఎల్ 2026 సీజన్ సగానికి చేరుకుంది. దాదాపు అన్ని జట్లు తమ తొలి ఏడు నుంచి ఎనిమిది మ్యాచ్‌లను పూర్తి చేశాయి.
IPL 2026 Orange Cap : ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ దూకుడు.. టాప్-5 జాబితా విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
IPL 2026: మ్యాచ్‌కు ముందు భారీ కుట్ర.. చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం.. 240 సీసీ కెమెరాల ధ్వంసం
ఐపీఎల్ 2026 సందర్భంగా బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపం బయటపడింది.
MS Dhoni : గుజరాత్ మ్యాచ్‌లోనూ కనిపించని ధోనీ.. అసలు కారణం ఇదేనా?
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఎంఎస్ ధోనీ కనిపించకపోవడంతో చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
IPL 2026: ఐపీఎల్లో ఆ కెప్టెన్లు విఫలం.. నిర్ణయాల్లో తడబాటు..ఫ్రాంచైజీలు వెనక్కి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే అభిమానులకు వెంటనే గుర్తొచ్చేవి పరుగుల వర్షం, భారీ సిక్సర్లు, బౌండరీల సందడి, వికెట్ల హోరు.
RCB vs GT: ఆ క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది..తొలి ఓవర్లోనే షాక్
మొదటి ఓవర్లోనే భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒకే ఒక్క క్యాచ్ డ్రాప్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.
Virat Kohli: ఐపీఎల్లో 300 సిక్సర్లు పూర్తి చేసిన మూడో బ్యాటర్.. చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన గొప్ప కెరీర్లో మరో విశిష్ట ఘనతను నమోదు చేశాడు.
IPL 2026: ఐపీఎల్ హిస్టరీలో సరికొత్త రికార్డ్.. గేల్ రికార్డ్ బద్దలు కొట్టిన గిల్ దోస్త్
ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు నమోదైంది. గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్, దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అధిగమించి ప్రత్యేక గుర్తింపు పొందాడు.
IPL 2026, RCB vs GT: కోహ్లీ vs రబాడా.. మళ్లీ హై వోల్టేజ్ ఫైట్
ఐపీఎల్ 2026లో భాగంగా మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.
MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. హ్యాండిచ్చిన ధోనీ..
సీఎస్కే అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎస్.ధోనీ మరోసారి తన ఎంట్రీపై ఆసక్తి పెంచి చివరి క్షణంలో నిరాశపరిచినట్టుగా తెలుస్తోంది.
IPL 2026: ఆరెంజ్ క్యాప్ పోటీలో అభిషేక్ శర్మ దూకుడు.. ఉత్కంఠభరితంగా పర్పుల్ క్యాప్ రేసు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు.
Mumbai Indians : సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విని కుమార్.. డ్రెస్సింగ్ రూమ్‌లో అంత నడిచిందా?
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ముంబయి ఇండియన్స్ (MI), చివరికి గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించి తిరిగి ఉత్సాహాన్ని పొందింది.