గుజరాత్ టైటాన్స్: వార్తలు
MI vs GT: క్వాలిఫయర్-2 మ్యాచులో గెలిచేదెవరో..? గుజరాత్, ముంబై మధ్య నేడు బిగ్ ఫైట్
లక్నోపై విజయంతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. చైన్నై చేతిలో పరాజయం పాలైన గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి.
IPL 2023 : పీయూష్ చావ్లా బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా చెలరేగేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 క్వాలిఫైయర్-2 మ్యాచులో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి.
చైన్నై, గుజరాత్ మధ్య నేడు బిగ్ ఫైట్..ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో?
ఐపీఎల్ లో రెండు ధీటైన జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది. మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచులో నాలుగుసార్లు చాంపియన్ చైన్నై సూపర్ కింగ్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
RCB Vs GT: ఆర్సీబీ ఓటమి.. ఫ్లేఆఫ్స్ కు వెళ్లిన ముంబై
ఐపీఎల్ 16వ సీజన్ లో చివరి లీగ్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. చిన్నస్వామి వేదికగా జరిగిన మ్యాచులో ఆర్సీబీని గుజరాత్ చిత్తు చేసింది.
IPL 2023 : గుజరాత్ టైటాన్స్ పై గెలిచి సన్ రైజర్స్ పరువు నిలబెట్టుకుంటుందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 62వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.
IPL 2023 : గుజరాత్ టైటాన్స్ పై రివెంజ్ తీసుకోవడానికి ముంబై రెడీ!
ఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ ముగిసినా.. ప్లేఆఫ్స్ చేరే జట్ల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా 9 జట్లూ ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉండడం గమనార్హం.
IPL 2023 : అన్నదమ్ముల మధ్య బిగ్ ఫైట్.. గెలుపు ఎవరిది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు అన్నదమ్ములు అమీతూమీ తేల్చుకోనున్నారు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
RR vs GT: తొమ్మిది వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం
జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది.
IPL 2023: ఐపీఎల్ టోర్నీ విజేత మళ్లీ గుజరాతే : రవిశాస్త్రి
2022 ఐపీఎల్ ట్రోఫీ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సీజన్ లో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది.
ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
DC vs GT: బౌలింగ్‌లో షమీ మెరుపులు; గుజరాత్ టైటాన్స్ లక్ష్యం 131 పరుగులు
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా బౌలింగ్ చేసింది.
IPL 2023: పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ షమీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ లు ఆడి ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
IPL 2023: గుజరాత్, ఢిల్లీ జట్టులోని కీలక ఆటగాళ్ల ఓ లుక్కేయండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 44వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ సీజన్ లో గత మ్యాచ్ లో ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
IPL 2023: గుజరాత్ జోరుకు ఢిల్లీ బ్రేకులు వేసేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 44వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
విజయశంకర్ సునామీ ఇన్నింగ్స్ .. కోల్ కతాపై గుజరాత్ టైటాన్స్ విజయం
ఈడెన్ గార్డన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
IPL 2023 : గుజరాత్ vs కోల్ కత్తా గెలిచేదెవరు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 39వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్నాయి. కోల్ కతా లోని ఈడెన్ గార్డన్స్ లో ఈ మ్యాచ్ రేపు 3:30గంటలకు ప్రారంభం కానుంది.
గుజరాత్ విజయంతో పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు
ఆహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగులతో విజయం సాధించింది.
విజృంభించిన గుజరాత్ బౌలర్లు; ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు
అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది.
రోహిత్ శర్మ Vs హార్ధిక్ పాండ్యా.. గురు శిష్యుల్లో ఎవరు పైచేయి సాధిస్తారో!
ఐదుసార్లు ఐపీఎల్ టైటిట్ గెలిచిన ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది.
IPL 2023: రసవత్త పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగింది.
IPL 2023: విజృంభించిన లక్నో బౌలర్లు.. స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన గుజరాత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
IPL 2023: గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 30వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో లోని ఆటల్ బిహార్ వాజ్ పేయి స్టేడియంలో జరగనుంది.
ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న హార్ధిక్ పాండ్యా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
IPL 2023: గుజరాత్ తరుపున అద్భుతంగా రాణించిన నూర్ అహ్మద్ ఎవరు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ టైటాన్స్ తలపడ్డాయి.
IPL 2023: రాణించిన గుజరాత్ బ్యాటర్లు .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.
ఐపీఎల్‌లో వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ప్లేయర్లు వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డు సాధించారు.
మూడేళ్ల తర్వాత బరిలోకి దిగి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'తో సత్తా
34 ఏళ్ల సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. 2014 తర్వాత పర్పుల్ క్యాప్ గెలుచుకున్న అతడు తర్వాత ఫెయిలవ్వడంతో అవకాశం దక్కలేదు.
ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా కగిసో రబడ అరుదైన ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
IPL 2023: గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించిన శుభ్‌మాన్ గిల్
మొహాలీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
IPL 2023: చేతులెత్తేసిన పంజాబ్ బ్యాటర్లు.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో గురువారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
IPL 2023: గుజరాత్ టైటాన్స్ - పంజాబ్ కింగ్స్‌లో విజయం ఎవరిది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా గురువారం 18వ మ్యాచ్ జరగనుంది. మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30గంటలకు ప్రసారం కానుంది.
యశ్ దియాల్ ఛాంపియన్ అంటూ కేకేఆర్ ట్విట్
అఖరి ఓవర్లో 31 పరుగులిచ్చి గుజరాత్ ఓటమికి యశ్ దియాల్ కారణమయ్యాడు. దీంతో మైదానంలో అతడు ముఖాన్ని దాచుకుంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతన్ని ఉద్ధేశించి కేకేఆర్ ట్వీట్ చేసి క్రీడాస్ఫూర్తిని చాటుకుంది.
IPL 2023: ఢిల్లీని బెంబేలెత్తించిన రషీద్ ఖాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
IPL 2023: రాణించిన గుజరాత్ బౌలర్లు.. ఢిల్లీ స్కోరు ఎంతంటే
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేడు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్.. అతని స్థానంలో ఎవరు..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. తొలి మ్యాచ్‌లోనే చైన్నై సూపర్ కింగ్స్‌ను మట్టి కరిపించింది. అయితే గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఒక బంతి ఆడకుండానే ఐపీఎల్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..!
ఐపీఎల్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న గుజరాత్ టైటాన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఐపీఎల్‌లో ఒక బంతిని కూడా ఆడకుండానే కేన్ విలియమ్సన్ ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే విజృంభించిన శుభ్‌మాన్ గిల్
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ విజృంభించాడు. చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 36 బంతుల్లో 63 పరుగులు చేసి చెలరేగాడు. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
IPL 2023 : అహ్మదాబాద్ పిచ్‌పై మొదటి విజయం ఎవరిదో..!
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభ కానున్నాయి. నేడు ఈ వేదికపై డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుంది.
IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి!
గతేడాది మొదటి సీజన్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ ఏ మాత్రం అంచనాలు లేకపోయినా ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గతేడాది ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ కప్‌ను సొంతం చేసుకుంది.