రవిశాస్త్రీ: వార్తలు
08 Jun 2023
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్టీమిండియా పాజిటివ్ గేమ్‌ను ఆడలేదు: రవిశాస్త్రి
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ను టీమిండియా పేలవంగా ఆరంభించింది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలామంది మాజీలు ఇప్పటికే అశ్విన్ ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టారు.
05 Jun 2023
క్రికెట్ఆస్ట్రేలియా పేపర్ పైనే ఫెవరేట్ జట్టు : రవిశాస్త్రి
వరుసగా రెండో సీజన్లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ మ్యాచును టీమిండియా ఆడబోతోంది. అప్పట్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో డబ్య్లూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టు, ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది.
05 May 2023
గుజరాత్ టైటాన్స్IPL 2023: ఐపీఎల్ టోర్నీ విజేత మళ్లీ గుజరాతే : రవిశాస్త్రి
2022 ఐపీఎల్ ట్రోఫీ విజేతగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సీజన్ లో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకున్న మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది.
04 May 2023
విరాట్ కోహ్లీకోహ్లీ, గంభీర్ గొడవపై రవిశాస్త్రీ షాకింగ్ కామెంట్
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఎప్పటి నుంచో విబేధాలు ఉన్నాయి. లక్నో, బెంగళూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ మాటల యుద్ధానికి దిగారు.
28 Apr 2023
విరాట్ కోహ్లీవిరాట్ కోహ్లీని మరోసారి కెప్టెన్ గా చూడాలని ఉంది : రవిశాస్త్రి
ఇండియన్ ప్రీమియర్ 2023 సీజన్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. వరుస హాఫ్ సెంచరీలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
26 Apr 2023
బీసీసీఐబీసీసీఐని ప్రశంసలతో ముంచెత్తిన టీమిండియా మాజీ కోచ్
ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ తర్వాత జూన్ 7వ తేదీన లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
19 Apr 2023
ఐపీఎల్ఐపీఎల్ అప్పుడే మరో స్థాయికి వెళ్లింది : రవిశాస్త్రి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ మొదటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సంచలనాలను నమోదు చేసింది.
13 Apr 2023
ఐపీఎల్ప్లేయర్స్ నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతున్నారని రవిశాస్త్రి ఫైర్
టీమిండియా ఆటగాళ్లు తరుచూ గాయలపాలవుతూ మ్యాచ్ లకు దూరమవుతున్నారు. గాయం పేరుతో స్టార్ ఆటగాళ్ల మ్యాచ్ లకు దూరం కావడంతో ఆ జట్టు గెలుపుపై ప్రభావం చూపుతోంది.
12 Apr 2023
ఐపీఎల్సూర్యకుమార్ యాదవ్.. కొన్ని బంతులను ఎదుర్కో : రవిశాస్త్రి
ఇటీవల పేలవ ఫామ్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో వరుసగా మూడుసార్లు డకౌట్ అయి చెత్త రికార్డును మూటు కట్టుకున్నాడు.
24 Mar 2023
క్రికెట్పనిభారం ఎక్కువైతే ఐపీఎల్ ఆడటం మానేయండి : రవిశాస్త్రి
ప్రపంచకప్ సమీపిస్తున్నందున అన్ని జట్లు ఇప్పటికే సన్నహాలు మొదలెట్టాయి. ఇలాంటి తరుణంలో కీలక ఆటగాళ్లు గాయాల భారీన పడటం భారత్‌ని కలవరపెడుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఎప్పటికి కోలుకుంటాడో తెలియదు.
01 Mar 2023
క్రికెట్ఆస్ట్రేలియా దిగ్గజానికి దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన రవిశాస్త్రి
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ స్పిన్నర్లు విజృంభించారు. ఇండోర్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. ఆరో ఓవర్లో బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ(12) వికెట్‌తో ఖాతా తెరిచాడు.