వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్: వార్తలు

Mexico: బార్‌కు నిప్పంటించిన యువకుడు; 11 మంది మృతి

ఉత్తర మెక్సికో సరిహద్దు నగరమైన శాన్ లూయిస్ రియో ​​కొలరాడోలోని బార్‌కి ఓ యువకుడు నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో దాదాపు 11మంది మరణించారు.

టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25.. టీమిండియా షెడ్యూల్ ఖరారు!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా రెండోసారి పరాజయం పాలైంది. మొదట న్యూజిలాండ్ చేతిలో ఖంగుతున్న భారత్, తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా పరాజయం పాలైంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్లో జరిగిన ఈ మ్యాచులో 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఆస్ట్రేలియా సాధించిన రికార్డులివే..!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌గా ఆస్ట్రేలియా అవతరించింది. పాట్ కమిన్స్ సారథ్యంలో టీమిండియాను 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. ఈ ఫైనల్లో మొదటి రోజు నుంచి ఆసీస్ అధిపత్యం ప్రదర్శించింది.

సీనియర్లపై మండిపడ్డ గవాస్కర్.. వరల్డ్ కప్ గెలిచే మొఖాలేనా ఇవి?

డబ్య్లూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. టీమిండియా ఆటగాళ్లు ఔట్ అయిన విధానంపై సీనియర్లు మండిపడుతున్నారు.

 WTC Final : రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా.. టీమిండియా గెలిస్తే చరిత్రే

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, టీమిండియా ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. 84.3 ఓవర్లలలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో హైదరాబాద్ కుర్రాడు రికార్డు.. అభినందించిన బీసీసీఐ

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఖవాజ్ ను ఔట్ చేసిన సిరాజ్.. రెండో హేడ్ ను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు.

టెస్టుల్లో అంజిక్య రహానే గొప్ప రికార్డు.. ఏడో బ్యాటర్‌గా ఘనత

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో తడబడుతున్న టీమిండియాకు ఓ రికార్డు దక్కింది. ఈ మ్యాచులో సీనియర్ క్రికెటర్ అంజిక్య రహానే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

WTC Final 2023 : కుప్పకూలిన టీమిండియా టాప్ అర్డర్.. ఇక అతడిపైనే ఆశలన్నీ!

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ లో సత్తా చాటిన ఆసీస్ అనంతరం బౌలింగ్‌లో కూడా చెలరేగింది.

WTC Final: కెప్టెన్ రోహిత్ శర్మపై సౌరబ్ గంగూలీ గుస్సా

ఇంగ్లండ్ లోని ఓవల్ లో టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతోంది.

టీమిండియా పాజిటివ్ గేమ్‌ను ఆడలేదు: రవిశాస్త్రి

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ను టీమిండియా పేలవంగా ఆరంభించింది. టీమిండియా బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. చాలామంది మాజీలు ఇప్పటికే అశ్విన్ ను ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టారు.

టీమిండియా పెద్ద తప్పు చేసింది..ఆ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు: రికి పాంటింగ్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు.

మరోసారి కన్ఫూజన్‌కు గురైన హర్షా బోగ్లే.. అసలు విషయం తెలిసాక!

హైదరాబాదీ కామెంటేటర్ హర్షాబోగ్లే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లతో సమానంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు 

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ బ్యాటర్ రికార్డును సృష్టించాడు. టీమిండియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ట్రావిస్ హెడ్ రికార్డుకెక్కాడు.

WTC Final: తొలిరోజు ఆసీసీదే.. విఫలమైన టీమిండియా బౌలర్లు

టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా చెలరేగింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా తొలి రోజే 300 మార్క్ దాటి భారీ స్కోరు దిశగా సాగింది. ట్రావిస్ హెడ్ శతకంతో విజృంభించగా.. స్మిత్ సెంచరీకి చేరువయ్యాడు.

నల్లటి ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిన టీమిండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు.. ఎందుకంటే? 

ఓవల్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ నేడు జరుగుతోంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన రోహిత్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత 'గద' వెనుక కథ తెలిస్తే అశ్చర్యపోవాల్సిందే!

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో గెలుపొందిన జట్టుకు ఐసీసీ 'గద'తో పాటు భారీ ప్రైజ్ మనీని అందిస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లో టీమిండియాపై న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెండు పిచ్‌లు సిద్ధం.. కారణం ఇదేనా!

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పిచ్ పై కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

రోహిత్ సేనను అడ్డుకునేందుకు ఆసీస్ కీలక నిర్ణయం.. రంగంలోకి లక్నో టీమ్ హెడ్ కోచ్

లండన్ లోని ఓవల్ మైదానంలో నేటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచుకు ముందు ఆసీస్ కీలక నిర్ణయం తీసుకుంది.

రేపటి నుంచి డబ్య్లూటీసీ ఫైనల్.. గాయపడ్డ కెప్టెన్ రోహిత్ శర్మ

రేపటి నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది.

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తుది జట్టు ఇదేనన్న కమిన్స్.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా తరుపున ఎవరెవరు బరిలోకి దిగనున్నారో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పేశాడు.

WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..?

డబ్ల్యూటీసీ ఫైనల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కీలక ఆటగాడు హేజిల్‌వుడ్ మ్యాచ్ కు దూరమయ్యాడు.

టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ

ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టుతో తలపడాలంటే ప్రత్యర్థి జట్టులకు భయం ఉండేది. ఫీల్డ్ లో అవతలి వాళ్లను మాటలతో, ఆటతో ముప్పు తిప్పులు పెట్టేవారు.

టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్

టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవెన్ స్మిత్ స్పందించాడు. ఫ్రాంచైసీ క్రికెట్ బాగా పెరిగిపోవడంతో అంతర్జాతీయ షెడ్యుల్ పై తీవ్ర ప్రభావం పడుతోందని స్మిత్ ఆందోళన వ్యక్తం చేశాడు.

WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే! 

వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ 2023 ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.