NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే! 
    తదుపరి వార్తా కథనం
    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే! 
    మరో రెండు రోజుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ప్రారంభం

    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 05, 2023
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ 2023 ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.

    ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఎన్ని ఫైనల్ మ్యాచులు జరిగాయి? అందులో టీమిండియా, ఆస్ట్రేలియా ఎన్ని ఫైనల్స్ ఆడాయి, వాటిలో ఆస్ట్రేలియా, ఇండియా ఎన్ని మ్యాచులు గెలుపొందాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

    ఐసీసీ ఆధ్వర్యంలో అన్ని ఫార్మాట్లో కలిపి ఇప్పటివరకూ 29 ఫైనల్ మ్యాచులు జరిగాయి. వన్డే వరల్డ్ (12), టీ 20 వరల్డ్ కప్(8), డబ్య్లూటీసీ(1), ఛాంపియన్ ట్రోఫీ(8) జరిగాయి. ఇందులో టీమిండియా 10 ఫైనల్ మ్యాచులు ఆడి ఐదు మ్యాచుల్లో ఘన విజయం సాధించింది.

    ఆస్ట్రేలియా 11 ఫైనల్స్ ఆడగా.. అందులో ఎనిమిదిసార్లు విజయం సాధించింది.

    Details

    భారత్ ఆడిన ఐసీసీ ఫైనల్స్ ఇవే!

    భారత్‌ ఆడిన ఐసీసీ ఫైనల్స్‌..

    1983 వన్డే వరల్డ్‌కప్‌: విండీస్‌పై భారత్‌ గెలుపు

    2000 ఛాంపియన్స్‌ ట్రోఫీ: న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి

    2002 ఛాంపియన్స్‌ ట్రోఫీ: శ్రీలంకతో పాటు సంయుక్త విజేత

    2003 వన్డే వరల్డ్‌కప్‌: ఆస్ట్రేలియా చేతిలో ఓటమి

    2007 టీ20 వరల్డ్‌కప్‌: పాకిస్తాన్‌పై గెలుపు

    2011 వన్డే వరల్డ్‌కప్‌: శ్రీలంకపై గెలుపు

    2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ: ఇంగ్లండ్‌పై గెలుపు

    2014 టీ20 వరల్డ్‌కప్‌: శ్రీలంక చేతిలో ఓటమి

    2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ: పాకిస్తాన్‌ చేతిలో ఓటమి

    2021 డబ్ల్యూటీసీ: న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి

    1987, 1999, 2003, 2007, 2015 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా గెలుపొందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    క్రికెట్

    డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు డ్యూక్ బదులుగా కూకబుర్ర బంతి.. ఈ రెండు బాల్స్ కు తేడా ఏంటీ? ఐసీసీ
    IPL 2023: ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టిన నాలుగు జట్లు.. ఏయే టీమ్స్ తలపడుతున్నాయంటే..!  ఐపీఎల్
    టీమిండియా కిట్ స్పాన్సర్ గా అడిడాస్.. స్పష్టం చేసిన జైషా బీసీసీఐ
    ఐపీఎల్ 2023లో సిక్సర్ల మోత.. అత్యధిక సిక్సర్ల రికార్డు బద్దలు ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025