Page Loader
WTC 2025: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ గా సఫారీలు 
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ గా సఫారీలు

WTC 2025: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ గా సఫారీలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ గా దక్షిణాఫ్రికా జట్టు గెలిచి చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్,లార్డ్స్ లో జరిగిన ఫైనల్ లో బలమైన కంగారులపై గెలిచి ఛాంపియన్ గా అవతరించింది. దీంతో తోలి ఐసీసీ టెస్ట్ ట్రోఫీ కూడా దక్కించుకుంది. ఆసీస్ నిర్దేనశించిన 282 పరుగుల భారీ టార్గెట్ 4వ రోజు టీ బ్రేక్ కు ముందు చేజ్ చేసింది. సఫారీ బ్యాటర్లల్లో మార్కరం (136), బావుమా(66) పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ గా సఫారీలు