తదుపరి వార్తా కథనం

Ravi Sastri; ఐయామ్ హాటీ...నాటీ..సిక్ట్సీ..కొత్త యాడ్ షూటింగ్ కోసమేనా రవిశాస్త్రి?
వ్రాసిన వారు
Stalin
Apr 10, 2024
07:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐయామ్ హాటీ ఐయామ్ నాటీ ఐయామ్ సిక్స్టీ అంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రీ (Ravi Sastri) తన ఎక్స్ (X) ఖాతాలో చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
రవిశాస్త్రి ఇది ఎందుకోసం పోస్ట్ చేశాడో, ఎవరికోసం పోస్ట్ చేశాడో తెలుసుకునేందుకు మాజీ క్రికెటర్లు ఒక చిన్న యుద్ధమే చేస్తున్నారు.
రవిశాస్త్రి కొత్త గా ఒక యాడ్ కంపెనీకి సంతకం చేశాడని ఆ యాడ్ కంపెనీ కి సంబంధించి షూటింగ్ ఫొటో అయ్యుంటుందని అనుకుంటున్నారు.
ఆ తర్వాత పోస్ట్ లో వీరేంద్ర సెహ్వాగ్ తో కలసి స్టీమ్ బాత్ రూమ్ లోకి వెళ్లి కొద్ది సేపు వీరుతో చిట్ చాట్ చేశాడు.
తన మొబైల్ లో మేక్ మైట్రిప్ యాప్ ను చూపించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రవిశాస్త్రి చేసిన ట్వీట్
I am hottie, I am naughty, I am sixtyyyy 🥵 pic.twitter.com/oHBQw3WoIf
— Ravi Shastri (@RaviShastriOfc) April 10, 2024