కుల్దీప్ యాదవ్: వార్తలు
07 Feb 2023
క్రికెట్అక్షర పటేల్ ఔట్.. కుల్దీప్ ఇన్..?
భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. మరో మూడ్రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ కు తెరవేవనుంది. గురువారం నుంచి నాగపూర్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో టీమిండియా పట్టు సాధించాల్సి ఉంది.
27 Jan 2023
క్రికెట్కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా మాజీ ప్లేయర్
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలర్ అని, టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ నేడు రాంచిలో తలపడనున్నాయి.