LOADING...

రింకూ సింగ్: వార్తలు

Nicholas pooran : ఫామ్‌లో లేకపోయినా పూరన్‌కే ఛాన్స్.. కారణం చెప్పిన లాంగర్

ఓటమి అంచుల వరకు వెళ్లిన సమయంలో లక్నో జట్టు పేసర్ షమి కీలక సిక్స్‌తో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు.

Rinku Singh : ధోని రికార్డు బద్దలు కొట్టిన రింకూ సింగ్.. 15 ఏళ్ల రికార్డుకు బ్రేక్

బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శనతో పాటు ఫీల్డింగ్‌లో మెరుపు క్యాచులతో కోల్‌కతా నైట్‌ రైడర్స్ విజయానికి రింకూ సింగ్ ప్రధాన కారణంగా నిలిచాడు.

Rinku Singh: రింకూ సింగ్ మెరుపులు..కేకేఆర్‌ని గెలిపించాడిలా..

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది.

19 Apr 2026
ఐపీఎల్

IPL 2026: ఐపీఎల్‌లో ఖాతా తెరిచిన కోల్‌కతా.. రాజస్థాన్ రాయల్స్‌పై విజయం

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చివరికి విజయాల ఖాతా తెరిచింది.

IPL 2026: గుజరాత్‌పై 79 పరుగులతో మెరిసిన కామెరాన్ గ్రీన్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) గుజరాత్ టైటాన్స్ (GT) ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

IPL 2026: కేకేఆర్‌పై మూడు వికెట్లు పడగొట్టాడిలా.. రఫ్పాడించిన రబాడా

గుజరాత్ టైటాన్స్ (GT) పేసర్ కగిసో రబాడా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు.

17 Apr 2026
ఐపీఎల్

GT vs KKR: కోల్‌కతా జట్టులో కీలక మార్పులు.. రహానేకు షాక్, రింకూకు సారథ్యం?

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈరోజు (2026 ఏప్రిల్ 17) మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు వేదికగా మారనుంది.

14 Apr 2026
ఐపీఎల్

CSK vs KKR IPL 2026 Result: చెన్నై ఖాతాలో రెండో విజయం.. మరోసారి చిత్తుచిత్తుగా ఓడిన కోల్‌కతా

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇంకా తొలి విజయాన్ని నమోదు చేయలేదు.

IPL 2026: రింకూ ఏంటి ఇలా చేస్తున్నావ్..జట్టుకు తీవ్ర నష్టం..!

కోల్‌కతా నైట్ రైడర్స్ గురువారం లక్నో సూపర్ జైంట్స్‌తో 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది.

02 Apr 2026
ఐపీఎల్

IPL 2026: రింకూ సింగ్ సరికొత్త రికార్డు.. రస్సెల్ రికార్డు బద్దలు

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన రింకూ సింగ్ అరుదైన ఘనత సాధించాడు.

25 Mar 2026
కోల్‌కతా

IPL 2026: ఐపీఎల్‌కు ముందే కేకేఆర్‌లో మార్పులు..వైస్‌కెప్టెన్‌గా రింకూ సింగ్

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన రింకూ సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమించింది.

24 Mar 2026
క్రీడలు

Rinku Singh: రింకూ సింగ్‌కు అరుదైన గౌరవం.. కీలక పదవితో యూపీ సర్కార్ సర్‌ప్రైజ్

భారత క్రికెటర్ రింకూ సింగ్ మరో కొత్త బాధ్యతను చేపట్టబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ప్రాంతీయ క్రీడా అధికారిగా నియమించేందుకు సిద్ధమైంది.

11 Mar 2026
క్రీడలు

Rinku Singh: నాన్నా.. మీ కల కోసం మైదానంలోకి దిగాను రింకూ సింగ్

ఐసీసీ మెన్స్ 2026 ఫైనల్‌కు కొన్ని రోజుల ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌ వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం నెలకొంది.

06 Feb 2026
క్రీడలు

Rinku Singh: రింకు సింగ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌.. పోలీసులకు ఫిర్యాదు

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్‌కు చెందిన ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

09 Oct 2025
క్రీడలు

Rinku Singh: రింకూ సింగ్‌ను టార్గెట్ చేసిన అండర్ వరల్డ్.. 5 కోట్ల డిమాండ్ చేసిన దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ 

టీమిండియా కొత్త ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నరింకూ సింగ్‌కు అండర్‌ వరల్డ్ నుండి బెదిరింపుల సమస్య ఎదురైంది.

23 Aug 2025
క్రీడలు

Rinku Singh: ఎంపీ ప్రియతో నా ప్రేమ అలా మొదలైంది : రింకూ సింగ్

ప్రజల కోసం గళమెత్తే యువ రాజకీయ నాయకురాలిగా ప్రియ సరోజ్ ప్రసిద్ధి చెందారు, మరోవైపు స్టేడియంలో సిక్సులు కొట్టే దూకుడైన క్రికెటర్ రింకూ సింగ్.

Rinku Singh: వైభవంగా భారత క్రికెటర్‌ రింకు సింగ్, ఎంపీ ప్రియ సరోజ్ నిశ్చితార్థం

భారత క్రికెటర్ రింకూ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ (Priya Saroj) నిశ్చితార్థం ఆదివారం లఖ్‌నవూలో ఘనంగా నిర్వహించారు.

08 Jun 2025
క్రీడలు

Rinku Singh Engagement: నేడు రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం 

భారత క్రికెటర్ రింకూ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేసేందుకు సిద్ధమయ్యాడు.

01 Jun 2025
టీమిండియా

Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..? 

టీమిండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ వివాహబంధంలో అడుగు పెట్టనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో ఆయన నిశ్చితార్థం త్వరలో జరగనుంది.

Kuldeep Yadav: ఓన్లీ ప్యార్.. చెంపదెబ్బ వివాదానికి ముగింపు!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌), ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ) తలపడగా, 14 పరుగుల తేడాతో కోల్‌కతా విజయం సాధించింది.

Rinku Singh: రింకూ సింగ్‌కు కుల్దీప్ చెంపదెబ్బ.. నెట్టింట్లో వీడియో వైరల్!

ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్-2025 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) 14 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.

20 Jan 2025
క్రీడలు

Rinku Singh-Priya Saroj: రింకూ సింగ్,ఎంపీ ప్రియా సరోజ్‌ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం 

టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌,క్రికెటర్ రింకూ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను (Rinku Singh-Priya Saroj) పెళ్లి చేసుకోనున్నాడు.

23 Jan 2024
క్రీడలు

Rinku Singh: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్ !

ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే అనధికారిక నాలుగు రోజుల టెస్టు కోసం రైజింగ్ ఇండియా బ్యాటర్ రింకూ సింగ్‌ను ఇండియా ఎ జట్టులో చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం తెలిపింది.

13 Dec 2023
క్రికెట్

Rinku Singh: రింకూ సింగ్ భారీ సిక్సర్.. మీడియా బాక్సులు బద్దలు

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా హిట్టర్ రింకూ సింగ్(Rinku Singh) చెలరేగాడు.

30 Nov 2023
టీమిండియా

Rinku Singh: రింకూ సింగ్ వన్డేల్లోనూ ఫినిషర్ పాత్ర పోషించగలడు : అశిష్ నెహ్రా 

ఐపీఎల్ (IPL) 2023లో కోల్‌ కత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడి మెరుపు ఇన్నింగ్స్‌తో తన జట్టుకు విజయాలను అందించాడు.

12 Oct 2023
టీమిండియా

Rinku Singh: ఆలయ నిర్మాణానికి రింకూ సింగ్ భారీ విరాళం.. ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రీజులో భారీ సిక్సులతో విరుచుపడటం రింకూకు వెన్నతో పెట్టిన విద్య.

ఆ ఐదు సిక్సర్లతో నా జీవితం మారిపోయింది: రింకూ సింగ్  

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రింకూ సింగ్, ప్రస్తుతం భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో రింకూ ఆడుతున్నాడు.

తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. అమ్మ కల నేరవేరిందన్న రింకూసింగ్!

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు నేటి నుంచి టీ20 సిరీస్‌ను ఆడనుంది.