Page Loader

జితేశ్ శర్మ: వార్తలు

10 Aug 2024
టీమిండియా

Jitesh Sharma: పెళ్లి పీటలెక్కిన టీమిండియా యువ క్రికెటర్.. వధువు ఎవరంటే

భారత యువ క్రికెటర్ జితేశ్ శర్మ పెళ్లి పీటలెక్కాడు. టీ20 స్పెషలిస్ట్ గా పేరొందిన జితేశ్ శుక్రవారం దాంపత్య జీవితంతంలోకి అడుగుపెట్టాడు.

తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. అమ్మ కల నేరవేరిందన్న రింకూసింగ్!

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు నేటి నుంచి టీ20 సిరీస్‌ను ఆడనుంది.