NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rinku Singh: రింకూ సింగ్ భారీ సిక్సర్.. మీడియా బాక్సులు బద్దలు
    తదుపరి వార్తా కథనం
    Rinku Singh: రింకూ సింగ్ భారీ సిక్సర్.. మీడియా బాక్సులు బద్దలు
    రింకూ సింగ్ భారీ సిక్సర్.. మీడియా బాక్సులు బద్దలు

    Rinku Singh: రింకూ సింగ్ భారీ సిక్సర్.. మీడియా బాక్సులు బద్దలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 13, 2023
    09:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా హిట్టర్ రింకూ సింగ్(Rinku Singh) చెలరేగాడు.

    కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav) తో కలిసి నాలుగో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

    కేవలం 39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 రన్స్ సాధించి తన కెరీర్‌లోనే తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

    చివర్లో వేగంగా ఆడి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చాడు.

    ఈ క్రమంలో రింకూ సింగ్ కొట్టిన ఓ భారీ సిక్సర్ స్టేడియంలోని మీడియా బాక్స్ కు బలంగా తగిలింది.

    దీంతో మీడియా బాక్స్ పగిలిపోయింది. సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ వేసిన 19వ ఓవర్లలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    Details

    5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం

    ఆ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్ గా మలిచి తనదైన స్టైల్‌లో చెలరేగిపోయాడు.

    రింకూ కొట్టిన సిక్సర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    ఇక మ్యాచ్ విషయానికొస్తే... మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.

    వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో సౌత్ ఆఫ్రికా లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులుగా నిర్ణయించారు.

    అయితే 13.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా లక్ష్యాన్ని చేధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రింకూ సింగ్
    క్రికెట్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    రింకూ సింగ్

    తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. అమ్మ కల నేరవేరిందన్న రింకూసింగ్! జితేశ్ శర్మ
    ఆ ఐదు సిక్సర్లతో నా జీవితం మారిపోయింది: రింకూ సింగ్   భారత జట్టు
    Rinku Singh: ఆలయ నిర్మాణానికి రింకూ సింగ్ భారీ విరాళం.. ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు టీమిండియా
    Rinku Singh: రింకూ సింగ్ వన్డేల్లోనూ ఫినిషర్ పాత్ర పోషించగలడు : అశిష్ నెహ్రా  టీమిండియా

    క్రికెట్

    Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ కన్నుమూత టీమిండియా
    PAK Vs AFG: అఫ్గాన్‌తోనూ పోరాడాల్సి వస్తుంది : షోయబ్ అక్తర్ పాకిస్థాన్
    Wasim Akram: ఇక అతడ్ని టీమిండియా నుంచి తప్పించడం కష్టం : వసీం అక్రమ్  వన్డే వరల్డ్ కప్ 2023
    Uncle Percy: శ్రీలంక డైహార్ట్ ఫ్యాన్ మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజాలు శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025