NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఆస్ట్రేలియా పేపర్ పైనే ఫెవరేట్ జట్టు : రవిశాస్త్రి
    తదుపరి వార్తా కథనం
    ఆస్ట్రేలియా పేపర్ పైనే ఫెవరేట్ జట్టు : రవిశాస్త్రి
    విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

    ఆస్ట్రేలియా పేపర్ పైనే ఫెవరేట్ జట్టు : రవిశాస్త్రి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 05, 2023
    04:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరుసగా రెండో సీజన్లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ మ్యాచును టీమిండియా ఆడబోతోంది. అప్పట్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో డబ్య్లూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టు, ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది.

    ఫైనల్ కు దగ్గరపడుతున్న తరుణంలో పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా స్పందించాడు.

    ఆస్ట్రేలియాను పేపర్ పై చూస్తే టీమిండియా కంటే ఫేవరేట్ గా కనిపిస్తున్నా.. ఈ మ్యాచ్ కోసం టీమిండియానే ఎక్కువ కష్టపడిందని పేర్కొన్నారు.

    ఇంకా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    Details

    ఆటగాళ్లకు ఫిట్ నెస్ ముఖ్యం

    పేస్ బౌలింగ్ లో ఒకవేళ బుమ్రా ఉంటే టీమిండియా బౌలింగ్ కాస్త బలంగా ఉండేదని, ఆస్ట్రేలియా తరుపున స్టార్క్, కమిన్స్ తో పేస్ బౌలింగ్ కొంచెం బలంగా ఉందని, ముఖ్యంగా ఫిటెనెస్ కూడా ముఖ్యమని రవిశాస్త్రి పేర్కొన్నారు.

    ఐదురోజుల పాటు రోజు ఆరు గంటల పాటు మైదానంలో ఉండడం, రెండు గంటల పాటు నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం వేరు అని, ప్రస్తుతం గిల్, విరాట్ కోహ్లీ, జడేజా, అంజిక్యా రహానే మంచి ఫామ్ లో ఉన్నారని అతను చెప్పుకొచ్చాడు.

    ఫిట్ నెస్ పరంగా టీమిండియా కంటే ఆస్ట్రేలియాకు ఎక్కువ అవకాశాలున్నాయని తెలియజేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రవిశాస్త్రీ
    క్రికెట్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    రవిశాస్త్రీ

    ఆస్ట్రేలియా దిగ్గజానికి దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన రవిశాస్త్రి క్రికెట్
    పనిభారం ఎక్కువైతే ఐపీఎల్‌ ఆడటం మానేయండి : రవిశాస్త్రి క్రికెట్
    సూర్యకుమార్ యాదవ్.. కొన్ని బంతులను ఎదుర్కో : రవిశాస్త్రి ఐపీఎల్
    ప్లేయర్స్ నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతున్నారని రవిశాస్త్రి ఫైర్ ఐపీఎల్

    క్రికెట్

    టీమిండియా కిట్ స్పాన్సర్ గా అడిడాస్.. స్పష్టం చేసిన జైషా బీసీసీఐ
    ఐపీఎల్ 2023లో సిక్సర్ల మోత.. అత్యధిక సిక్సర్ల రికార్డు బద్దలు ఐపీఎల్
    డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రేపు ఇంగ్లండ్‌కు వెళ్లనున్న విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    IPL 2023: లీగ్‌ దశలో అదరగొట్టిన టాప్ బ్యాట్స్‌మెన్స్ వీరే..! ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025