NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / MI vs GT: క్వాలిఫయర్‌-2 మ్యాచులో గెలిచేదెవరో..? గుజరాత్, ముంబై మధ్య నేడు బిగ్ ఫైట్
    తదుపరి వార్తా కథనం
    MI vs GT: క్వాలిఫయర్‌-2 మ్యాచులో గెలిచేదెవరో..? గుజరాత్, ముంబై మధ్య నేడు బిగ్ ఫైట్
    నేడు గుజరాత్, ముంబై మధ్య కీలక పోరు

    MI vs GT: క్వాలిఫయర్‌-2 మ్యాచులో గెలిచేదెవరో..? గుజరాత్, ముంబై మధ్య నేడు బిగ్ ఫైట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 26, 2023
    10:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    లక్నోపై విజయంతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్.. చైన్నై చేతిలో పరాజయం పాలైన గుజరాత్ టైటాన్స్ అమీతుమీకి సిద్ధమయ్యాయి.

    ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇప్పటికే చైన్నై ఫైనల్‌కు చేరుకోగా.. మరో బెర్తు ఈ ఇరు జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు నెగ్గిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు రెడీ అయింది.

    లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకెళ్లిన గుజరాత్ ఫ్లేఆఫ్స్‌లో చైన్నై చేతిలో ఓటమిపాలైంది. గుజరాత్ టైటాన్స్ తరుపున శుభ్‌మాన్ గిల్, విజయ శంకర్ మినహా మిగతా ప్లేయర్స్ ఎక్కువ పరుగులను సాధించడం లేదు.

    హార్ధిక్ పాండ్యా, మిల్లర్, రాహుల్ తెవాటియా బ్యాట్ ఝుళిపించడంపైనే గుజరాత్ గెలుపు ఆశలు ఆధారపడ్డాయి.

    Details

    గురు, శిష్యుల మధ్య పోరు

    బౌలింగ్ విభాగంలో ముంబై కంటే గుజరాత్ స్ట్రాంగ్ ఉంది. మహ్మద్ షమీ, మోహిత్ శర్మ తో పాటు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ముంబై బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది.

    రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా రూంలో బ్యాటింగ్ శత్రుదుర్భేద్యంగా ఉంది. ఇక బౌలింగ్ లో ఆకాష్ మధ్వాల్ విజృంభిస్తున్నాడు.

    రోహిత్ కెప్టెన్సీలో రాటు దేలిన పాండ్యా.. అతడి వ్యూహాలను ఎలా అడ్డుకుంటాడో వేచి చూడాలి. ఇరు జట్ల మధ్య స్టార్ ప్లేయర్లు ఉండటంతో మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్ టైటాన్స్
    ముంబయి ఇండియన్స్

    తాజా

    IMD: 4-5 రోజుల్లో రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది: ఐఎండీ ఐఎండీ
    Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక విశాఖపట్టణం
    Raashii Khanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కు ప్రమాదం.. ముక్కు నుంచి రక్తం.. చేతులకు గాయాలు..  టాలీవుడ్
    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్

    గుజరాత్ టైటాన్స్

    IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి! ఐపీఎల్
    IPL 2023 : అహ్మదాబాద్ పిచ్‌పై మొదటి విజయం ఎవరిదో..! క్రికెట్
    ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే విజృంభించిన శుభ్‌మాన్ గిల్ ఐపీఎల్
    ఒక బంతి ఆడకుండానే ఐపీఎల్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..! ఐపీఎల్

    ముంబయి ఇండియన్స్

    తీవ్ర గాయంతో మైదానాన్ని వీడిన సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్
    ఆ యువ ప్లేయర్ వల్లే మ్యాచ్‌ను గెలిచాం: రోహిత్ శర్మ రోహిత్ శర్మ
    ఐపీఎల్‌లో అదరగొడుతున్న హైదరాబాద్ కుర్రాడు.. త్వరలో టీమిండియాలోకి! ఐపీఎల్
    IPL 2023: కోలకత్తా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025