NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న హార్ధిక్ పాండ్యా
    తదుపరి వార్తా కథనం
    ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న హార్ధిక్ పాండ్యా
    ఐపీఎల్‌లో 2వేల పరుగులు పూర్తి చేసిన హార్ధిక్ పాండ్యా

    ఐపీఎల్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న హార్ధిక్ పాండ్యా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 17, 2023
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి.

    ఈ మ్యాచ్‌లో హిట్‌మైర్ (56) సంజుశాంసన్(60) పరుగులతో రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రాజస్థాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో కొన్ని అరుదైన రికార్డులు నమోదయ్యాయి.

    గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ లో 2000 పరుగులు, 50 వికెట్లు తీసిన ఆరో క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

    రాజస్థాన్ రాయల్స్

    చెత్త రికార్డును మూటకట్టుకున్న రాజస్థాన్ రాయల్స్

    హాఫ్ సెంచరీతో అకట్టుకున్న హిట్‌మైర్ ఐదో అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రయిక్ రేట్ (157.20) కలిగిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

    ఈ మ్యాచ్ లో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. ప్రస్తుత సీజన్ లో పవర్ ప్లేలో అత్యల్ప స్కోర్‌ (26/2) నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు తన పేరిట రాసుకుంది.

    అయితే ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ కు ఇది తొలి విజయం కావడం విశేషం. గతంలో ఈ ఇరు జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ఈ మూడు మ్యాచ్ ల్లోనూ గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్ టైటాన్స్
    ఐపీఎల్

    తాజా

    ENG vs IND: ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి భారత్ సిద్ధం.. రోహిత్, కోహ్లీ లేకపోవడం శోచనీయం : వోక్స్  ఇంగ్లండ్
    Stairs Climbing Benefits: లిఫ్ట్‌కు గుడ్ బై చెప్పండి.. మెట్లు ఎక్కండి.. ఫిట్‌గా ఉండండి! జీవనశైలి
    Gateway To Hell : యాభై ఏళ్ల మంటలకు బ్రేక్‌.. తుర్క్‌మెనిస్తాన్‌లో 'గేట్‌వే టు హెల్' ఆగిపోయింది!  ప్రపంచం
    Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ! మణిపూర్

    గుజరాత్ టైటాన్స్

    IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి! ఐపీఎల్
    IPL 2023 : అహ్మదాబాద్ పిచ్‌పై మొదటి విజయం ఎవరిదో..! క్రికెట్
    ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే విజృంభించిన శుభ్‌మాన్ గిల్ ఐపీఎల్
    ఒక బంతి ఆడకుండానే ఐపీఎల్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..! ఐపీఎల్

    ఐపీఎల్

    డుప్లెసిస్ దెబ్బకు స్టేడియం బయటపడిన బంతి.. ఈ సీజన్‌లో భారీ సిక్సర్ ఇదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    IPL 2023: చివర్లో అక్షర పటేల్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే ఢిల్లీ క్యాపిటల్స్
    IPL 2023: ఐపీఎల్ లో బోణీ చేసిన ముంబై ఇండియన్స్ ముంబయి ఇండియన్స్
    విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై సైమన్ ధుల్ ఫైర్.. ఖండించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025