NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: గుజరాత్ జోరుకు ఢిల్లీ బ్రేకులు వేసేనా..?
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: గుజరాత్ జోరుకు ఢిల్లీ బ్రేకులు వేసేనా..?
    100 వికెట్లకు చేరువలో మోహిత్ శర్మ

    IPL 2023: గుజరాత్ జోరుకు ఢిల్లీ బ్రేకులు వేసేనా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 01, 2023
    03:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 44వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

    అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మే 2 న వీరిద్దరి మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్ లో గుజరాత్ ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

    వరుస హాట్రిక్ విజయాలు సాధించిన గుజరాత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

    మరో పక్క ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది మ్యాచ్ ల్లో కేవలం రెండు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.

    నరేంద్ర మోదీ స్టేడియంలో 23 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ఛేజింగ్ జట్లు 13 సార్లు(సూపర్ ఓవర్ మినహా) గెలుపొందాయి.

    Details

    ఈ మ్యాచ్ లో బద్దలయ్యే రికార్డులివే

    టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకొనే అవకాశం ఉంటుంది. గుజరాత్ ఈ మైదానంలో ఆడి ఐదు మ్యాచ్ లో మూడింట్లో నెగ్గింది.

    టీ20ల్లో 11,500 పరుగులు పూర్తి చేసేందుకు డేవిడ్ వార్నర్ ఇంకా 15 పరుగులు చేయాలి. అతను 350 మ్యాచ్‌ల్లో 37.65 సగటుతో 11,485 పరుగులు చేశాడు. మరో 15 పరుగులు చేస్తే ఆసీస్‌ తరుపున ఈ మైలురాయిని అందుకున్న ఐదో బ్యాటర్ గా నిలవనున్నాడు.

    క్రిస్ గేల్ (14,562), షోయబ్ మాలిక్ (12,528), పొలార్డ్ (12,175), విరాట్ కోహ్లీ (11,659) మాత్రమే అతని కంటే ముందున్నారు. ఐపీఎల్‌లో వార్నర్ 6,187 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో 150 వికెట్ల క్లబ్ చేరడానికి హార్ధిక్ పాండ్యా 3 వికెట్ల దూరంలో ఉన్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్ టైటాన్స్
    ఢిల్లీ క్యాపిటల్స్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    గుజరాత్ టైటాన్స్

    IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి! ఐపీఎల్
    IPL 2023 : అహ్మదాబాద్ పిచ్‌పై మొదటి విజయం ఎవరిదో..! క్రికెట్
    ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే విజృంభించిన శుభ్‌మాన్ గిల్ ఐపీఎల్
    ఒక బంతి ఆడకుండానే ఐపీఎల్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..! ఐపీఎల్

    ఢిల్లీ క్యాపిటల్స్

    WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్ క్రికెట్
    WPL: ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL 2023: ప్చ్.. ఆర్సీబీకి వరుసగా ఐదో ఓటమి ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దూకుడు పెంచుతున్న శిఖా పాండే క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025