NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023 : గుజరాత్ టైటాన్స్ పై రివెంజ్ తీసుకోవడానికి ముంబై రెడీ!
    తదుపరి వార్తా కథనం
    IPL 2023 : గుజరాత్ టైటాన్స్ పై రివెంజ్ తీసుకోవడానికి ముంబై రెడీ!
    ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ

    IPL 2023 : గుజరాత్ టైటాన్స్ పై రివెంజ్ తీసుకోవడానికి ముంబై రెడీ!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ ముగిసినా.. ప్లేఆఫ్స్ చేరే జట్ల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మిగతా 9 జట్లూ ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉండడం గమనార్హం.

    ఇక 57 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వాంఖడే స్టేడియంలో మే 12న రాత్రి 7 : 30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈపిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనుంది.ఈ మైదానంలో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు మూడుసార్లు గెలుపొందాయి.

    గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో గెలుపొందింది.దీంతో గుజరాత్ పై రివెంజ్ తీసుకోవాలని ముంబై భావిస్తోంది.

    Details

    ఇరు జట్లలోని సభ్యులు

    ఇప్పటికే 16 పాయింట్లు సాధించిన గుజరాత్.. ఈ మ్యాచ్ లో గెలిచి ఫ్లేఆఫ్స్ కు చేరుకోవాలని భావిస్తోంది. 11 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న రోహిత్ సేన.. మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఫ్లేఆఫ్స్ అర్హత సాధించాలని గట్టి పట్టుదలతో ఉంది.

    ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, డేవిడ్, నెహాల్ వధేరా, జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండార్ఫ్.

    గుజరాత్ : వృద్ధిమాన్ సాహా (వికెట్-కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబయి ఇండియన్స్
    గుజరాత్ టైటాన్స్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ముంబయి ఇండియన్స్

    WPL : వరుసగా ముంబై ఐదో విజయం.. ప్లేఆఫ్‌లో బెర్త్ ఖరారు క్రికెట్
    WPL: ముంబై ఇండియన్స్‌ జోరుకు యూపీ వారియర్స్ కు బ్రేకులు వేసేనా..? ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మేజర్ క్రికెట్ లీగ్‌లో 'ముంబాయి న్యూయార్క్'గా అవతరించిన ముంబాయి ఇండియన్స్ క్రికెట్
    2023 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫామ్‌లోకి వచ్చేనా..! క్రికెట్

    గుజరాత్ టైటాన్స్

    IPL 2023: గుజరాత్ టైటాన్స్ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేయండి! ఐపీఎల్
    IPL 2023 : అహ్మదాబాద్ పిచ్‌పై మొదటి విజయం ఎవరిదో..! క్రికెట్
    ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే విజృంభించిన శుభ్‌మాన్ గిల్ ఐపీఎల్
    ఒక బంతి ఆడకుండానే ఐపీఎల్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..! ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025