చైన్నై సూపర్ కింగ్స్: వార్తలు
15 Jun 2023
ఐపీఎల్IPL-CSK: ఉదయం 9 గంటల వరకు పార్టీ.. కొందరు ఫ్లైట్స్ మిస్ అయ్యారు : డేవన్ కాన్వే
ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలిచిన రెండో జట్టుగా చైన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డుకెక్కిన విషయం తెలిసిందే. ఎంఎస్ ధోనీ సారథ్యంలో సీఎస్కే ఛాంపియన్‌గా నిలిచింది.
14 Jun 2023
క్రికెట్చిన్ననాటి స్నేహితురాలిని భార్యగా ప్రమోట్ చేసిన తుషార్ దేశ్‌పాండే
చైన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ మధ్యే చైన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తన ప్రేయసిని ఉత్కర్షను ఈనెల 3న పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మరో చైన్నై పేసర్ పెళ్లికి సిద్ధమయ్యాడు.
02 Jun 2023
క్రికెట్మహిళా క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న చైన్నై ఓపెనర్ రుతురాజ్
ఐపీఎల్ 2023 విజేతగా చైన్నైసూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చైన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
30 May 2023
ఐపీఎల్సీఎస్కే ఖాతాలో ఐదు ఐపీఎల్ ట్రోఫీలు.. ఏ సంవత్సరం ఎవరిపై నెగ్గిదంటే?
చైన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ లో అత్యధికంగా 10సార్లు ఫైనల్స్ కు వెళ్లి, 5సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.
30 May 2023
ఐపీఎల్ఐపీఎల్ ట్రోఫీ విజేతగా చైన్నై సూపర్ కింగ్స్.. ఫైనల్లో గుజరాత్ ఓటమి
ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాదించింది.
29 May 2023
గుజరాత్ టైటాన్స్అంబటి రాయుడు మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ : రాబిన్ ఉతప్ప
భారత క్రికెటర్లలో మోస్ట్ అండర్ రేటెడ్ ఆటగాళ్ల జాబితా తయారు చేస్తే అందులో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కచ్చితంగా ఉంటుంది.
27 May 2023
గుజరాత్ టైటాన్స్IPL 2023 Final: ఫైనల్లో ఎంఎస్ ధోని Vs హార్ధిక్ పాండ్యా.. ట్రోఫీ విజేత ఎవరో!
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్‌లో అడుగుపెట్టింది.
23 May 2023
ఐపీఎల్IPL 2023: ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఫైనల్స్ లోకి చైన్నై సూపర్ కింగ్స్ అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1 మ్యాచులో చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన పోరులో చైన్నై అద్భుత విజయం సాధించింది.
23 May 2023
గుజరాత్ టైటాన్స్చైన్నై, గుజరాత్ మధ్య నేడు బిగ్ ఫైట్..ఫైనల్ చేరే తొలి జట్టు ఏదో?
ఐపీఎల్ లో రెండు ధీటైన జట్ల మధ్య నేడు కీలక పోరు జరగనుంది. మంగళవారం తొలి క్వాలిఫయర్ మ్యాచులో నాలుగుసార్లు చాంపియన్ చైన్నై సూపర్ కింగ్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
20 May 2023
ఢిల్లీ క్యాపిటల్స్IPL 2023: ఫ్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో ఫ్లే అఫ్స్ కి అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చైన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరును చేసింది.
18 May 2023
ఐపీఎల్చైన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కేసు నమోదు.. ఆరోపణలు నిజమైతే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మే20న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తేనే సీఎస్‌కే నేరుగా ఫ్లేఆఫ్స్ కి చేరుకుంటుంది.
15 May 2023
ఐపీఎల్IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా జట్లు 12 మ్యాచ్ లు ఆడటంతో మొత్తం 61 మ్యాచ్ లు పూర్తయ్యాయి.
14 May 2023
కోల్‌కతా నైట్ రైడర్స్CSK Vs KKR: చైన్నై సూపర్ కింగ్స్ కి షాకిచ్చిన కోల్ కతా
చైన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. మొదట కోల్ కతా బౌలర్లు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.
11 May 2023
ఐపీఎల్IPL 2023: చైన్నై విజయంతో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చైన్నై విజయం సాధించింది.
11 May 2023
ఎంఎస్ ధోనిIPL 2023: చివర్లో బౌండరీలు బాదడమే తన లక్ష్యం : ఎంఎస్ ధోని
ఐపీఎల్లో చైన్నైసూపర్ కింగ్స్ ప్లేఆప్స్ దిశగా ముందుకెళ్తుతోంది. తాజాగా ఢిల్లీని 27 పరుగుల తేడాతో చైన్నై ఓడించింది. ఈ మ్యాచ్లో ధోని 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు.
08 May 2023
ఐపీఎల్ఉచిత ఐపీఎల్ టికెట్లు.. హర్షం వ్యక్తం చేసిన అభిమానులు
క్రికెట్ అభిమానుల కోసం చైన్నై సూపర్ లీగ్ సోషల్ మీడియాలో పేజీల్లో ఐపీఎల్ క్రికెట్ ను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించింది. తద్వారా బహుమతుల పోటీలను నిర్వహించింది. పలువురు క్రికెట్ అభిమానులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
03 May 2023
లక్నో సూపర్జెయింట్స్చైన్నై వర్సెస్ లక్నో.. గెలుపుపై ఇరు జట్లు ధీమా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 45వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
01 May 2023
ఎంఎస్ ధోనిధోనిపై అభిమానంపై చాటుకున్న బిగ్ ఫ్యాన్.. 2400 కిలోమీటర్లు సైక్లింగ్
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కొన్ని కోట్లమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఎంతమంది అభిమానులు ఉన్నారో కచ్చితంగా లెక్కచెప్పడం కష్టం కానీ.. ఎలాంటి అభిమానులు ఉన్నారు? వారి అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ఈ విషయంతో ఊహించే అవకాశం ఉంటుంది.
30 Apr 2023
ఐపీఎల్డెవాన్ కాన్వే మెరుపు ఇన్నింగ్స్.. భారీ స్కోరు చేసిన చైన్నై
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి.
28 Apr 2023
రాజస్థాన్ రాయల్స్టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లిన రాజస్థాన్.. ఆరెంజ్ క్యాప్ లీడ్‌లో ఆర్సీబీ ప్లేయర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జైపూర్ లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
27 Apr 2023
రాజస్థాన్ రాయల్స్చైన్నై సూపర్ కింగ్స్ తో కీలక పోరుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 37వ మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి.
24 Apr 2023
ఐపీఎల్IPL 2023 : సిక్సర్ల వర్షంతో రికార్డులను బద్దలు కొట్టిన సీఎస్కే
ఐపీఎల్ 2023లో భాగంగా నిన్న కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.
23 Apr 2023
కోల్‌కతా నైట్ రైడర్స్IPL 2023: కొండంత లక్ష్యాన్ని చేధించలేకపోయిన కోల్ కతా నైట్ రైడర్స్
ఈడెన్ గార్డెన్స్ లో చైన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు బౌండరీలతో హోరెత్తించారు.
23 Apr 2023
క్రీడలుIPL 2023: దంచికొట్టిన చైన్నై బ్యాటర్లు.. కోల్‌కతా ముందు భారీ స్కోరు
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, చైన్నైసూపర్ కింగ్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కోల్ కతా మొదట బౌలింగ్ ఎంచుకుంది.
21 Apr 2023
ఐపీఎల్IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ పై చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం
సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో మరోసారి చేతులెత్తేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంలో శుక్రవారం చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి.
21 Apr 2023
సన్ రైజర్స్ హైదరాబాద్IPL 2023: స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన సన్ రైజర్స్
చైన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన చైన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు.
21 Apr 2023
ఎంఎస్ ధోనిసన్ రైజర్స్ పై ధోని ట్రాక్ రికార్డు ఇదే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకూ ఈ సీజన్ లో ఈ రెండు జట్లు ఐదేసి చొప్పున మ్యాచ్ లు ఆడాయి.ఇందులో సీఎస్కే మూడు విజయాలు సాధించగా.. సన్ రైజర్స్ రెండు మ్యాచ్ ల్లో నెగ్గింది.
21 Apr 2023
ఐపీఎల్హైదరాబాద్తో పోరుకు ముందు చైన్నై సూపర్ న్యూస్.. మ్యాచ్ విన్నర్ రీ ఎంట్రీ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చైన్నై సూపర్ కింగ్స్, నన్ రైజర్స్ హైదరాబాద్ తో నేడు తలపడునుంది. చెపాక్ వేదికగా ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
21 Apr 2023
ఐపీఎల్IPL 2023 : చైన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ ఫైట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భాగంగా 29వ మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.
20 Apr 2023
సన్ రైజర్స్ హైదరాబాద్IPL 2023: సన్ రైజర్స్, చైన్నైలోని కీలక ఆటగాళ్లు వీరే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 29 మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
19 Apr 2023
ఐపీఎల్టెక్నాలజీ ఆటకు అంతరాయం: కాన్వే
ప్రస్తుత టెక్నాలజీ వల్ల మైదానంలో ఆడే క్రికెటర్లకు పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో వాటి ప్రభావం ఒక్కోసారి జట్టు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
18 Apr 2023
ఐపీఎల్మూడోస్థానంలో చైన్నై.. ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ ఆటగాడు
చిన్నస్వామి స్టేడియంలో సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డాయి. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో చైన్నై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
18 Apr 2023
ఐపీఎల్IPL 2023: సూపర్ ఫామ్‌లో అంజిక్యా రహానే
గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా క్రికెటర్ అంజిక్యా రహానే ఐపీఎల్ దుమ్ములేపుతున్నాడు. అటు బ్యాట్‌తోనూ మైదానంలో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
18 Apr 2023
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్IPL 2023: సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌లో సూపర్ రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాట్స్ మెన్స్ బౌండరీల వర్షం కురిపించారు.
17 Apr 2023
ఐపీఎల్IPL 2023: బౌండరీలతో దద్దరిల్లిన చిన్నస్వామి స్టేడియం.. చైన్నై భారీ స్కోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన బెంగళూర్ బౌలింగ్ ఎంచుకుంది.
17 Apr 2023
ఐపీఎల్కింగ్ కోహ్లీ vs మిస్టర్ కూల్.. చిన్నస్వామి స్టేడియంలో విజయం ఎవరిది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సోమవారం కింగ్ కోహ్లీ, మిస్టర్ కూల్ తలపడనున్నాయి.
14 Apr 2023
ఐపీఎల్సీఎస్కే ఫ్యాన్స్‌కు బంఫరాఫర్.. విజిల్ పోడు ఎక్స్‌ప్రెస్ మళ్లీ వచ్చేసింది
ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ఉండే క్రేజీ అంత ఇంత కాదు. ముఖ్యంగా జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి చైన్నైపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సీఎస్కే నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడింది.
12 Apr 2023
ఐపీఎల్IPL 2023: రాణించిన జోస్ బట్లర్.. చైన్నై లక్ష్యం ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 17వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చైన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదట టాస్ గెలిచిన కెప్టెన్ ఎంఎస్ ధోని బౌలింగ్ ఎంచుకున్నాడు.
12 Apr 2023
ఐపీఎల్చైన్నై సూపర్ కింగ్స్ V/s రాజస్థాన్ రాయల్స్.. విజయం ఎవరిది..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 17వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చైన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చైన్నైలోని చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రసారం కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు చివరి మ్యాచ్ లో గెలుపొంది మంచి జోష్ మీద ఉన్నాయి.
10 Apr 2023
ఐపీఎల్జోరుమీద ఉన్న చైన్నైసూపర్ కింగ్స్ మరో దెబ్బ.. స్టార్ పేసర్ దూరం
ముంబై ఇండియన్స్ మీద విజయం సాధించి జోరు మీద ఉన్న చైన్నై సూపర్ కింగ్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ముంబై మ్యాచ్‌లో గాయం కారణంగా బెన్ స్టోక్స్, మెయిన్ ఆలీ బరిలోకి దిగలేదు.
03 Apr 2023
ఐపీఎల్12 పరుగుల తేడాతో చైన్నై విజయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
03 Apr 2023
ఐపీఎల్సీఎస్కే బ్యాటర్ల ఊచకోత.. స్కోరు ఎంతంటే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సోమవారం చైన్నై సూపర్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన లక్నో.. బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన సీఎస్కేకి ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే భారీ భాగస్వామ్యాన్ని అందించారు.
03 Apr 2023
ఐపీఎల్నేడు కేఎల్ రాహుల్, ధోని సేనల మధ్య ఫైట్.. గెలిచేదెవరో!
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చైన్నైసూపర్ కింగ్స్ ఓడిపోయింది. నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో చైన్నై తలపడనుంది.
01 Apr 2023
క్రికెట్ధోనిపై విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టిన కోచ్ స్టీఫెన్
ఐపీఎల్ 16వ సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే చైన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. బ్యాటింగ్‌లో ధోని భారీ సిక్సర్ కొట్టి అభిమానులను అలరించాడు. 7 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ సాయంతో 14 పరుగులు చేశాడు. కీపింగ్‌లో మాత్రం ధోని కొంచెం వెనుకబడినట్లు తెలుస్తోంది.
01 Apr 2023
క్రికెట్అరంగ్రేటం మ్యాచ్‌లోనే శభాష్ అనిపించుకున్న రాజవర్దన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. చైన్నై తరుపున అరంగేట్రం చేసిన 21 ఏళ్ల యువకుడు రాజవర్ధన్ హంగర్గేకర్ మొదటి మ్యాచ్‌లోనే అందరి దృష్టిని అకర్షించాడు.
01 Apr 2023
ఐపీఎల్మేము ఓడిపోవడానికి కారణమిదే : ధోని సంచలన వ్యాఖ్యలు
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. మొదటి బ్యాటింగ్ చేసిన సీఎస్కే ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
30 Mar 2023
ఐపీఎల్చైన్నై సూపర్ కింగ్స్ బలాలు, బలహీనతలు ఇవే
గతేడాది ఐపీఎల్‌లో అభిమానులను చైన్నై సూపర్ కింగ్స్ పూర్తిగా నిరాశపరిచింది. ఐపీఎల్ చరిత్రలో చైన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు ట్రోఫిని గెలుచుకొని, 5 సార్లు రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం ఐదో ట్రోఫీని నెగ్గి ముంబై రికార్డును సమం చేయాలని చైన్నై భావిస్తోంది.
30 Mar 2023
ఐపీఎల్IPL2023: ధోనితో పోటిపడానికి సై అంటున్న హార్ధిక్ పాండ్యా
మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2023 ప్రారంభ కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు విజేత అయిన చైన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
29 Mar 2023
ఐపీఎల్IPL: ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడానికి దీపక్ చాహర్ రెడీ
గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ స్పీడ్ స్టార్ దీపక్ చాహర్ ఐపీఎల్ 16వ సీజన్ లో ఆడనున్నాడు. సీఎస్కే తరుపున 2018 నుంచి అడుతున్న చాహర్ నాణ్యమైన బౌలింగ్‌తో అకట్టుకున్నాడు.
27 Mar 2023
ఐపీఎల్ఐపీఎల్లో అందరి చూపులు మహేంద్ర సింగ్ ధోనిపైనే!
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఎల్లో ఆర్మికి నాలుగు టైటిళ్లను ధోని అందించాడు. ఈ సీజన్ ధోనికి చివరదని ప్రచారం జరుగుతుండటంతో అందరి కళ్లు అతనివైపే ఉన్నాయి. ధోని బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.2023 ఐపీఎల్‌లో పలు రికార్డులపై కన్నేశాడు.
20 Mar 2023
ఐపీఎల్IPL: చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందే చైన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ కైల్ జేమీసన్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు. 2023 మినీ వేలంలో అతన్ని సీఎస్కే కోటీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
17 Mar 2023
క్రికెట్వామ్మో ధోని.. ఆ కండలతో కొడితే సిక్సర్ల వరదే..!
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని నెట్స్ శ్రమిస్తున్నాడు. సీఎస్‌కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోని.. ఈ ఎడిషన్‌లో ఎలాగైనా టైటిల్ తో కెరీర్ ఘనంగా ముగించాలని తహతహలాడుతున్నాడు.
10 Mar 2023
క్రికెట్భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డ ధోని.. చైన్నై ఫ్యాన్స్ హ్యాపీ
చాలారోజుల తర్వాత మళ్లీ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్సర్ చూసే భాగ్యం చైన్నై సూపర్ కింగ్స్ అభిమానులు లభించింది. ఐపీఎల్ స్వదేశానికి తిరిగొచ్చిన వేళ.. అన్ని టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్స్‌లో ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలు పెట్టాయి. అందులో భాగంగా చైన్నైసూపర్ కింగ్స్ జట్టు కూడా చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది.
01 Mar 2023
ఐపీఎల్Ben Stokes: ఐపీఎల్‌లో మొత్తం మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటా
చైన్నై సూర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి, అభిమానులకు గుడ్ న్యూస్, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్సోక్ ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. జూన్ 1 నుంచి ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ టెస్టు నేపథ్యంలో ఐపీఎల్ చివరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అతనికి ఇంగ్లండ్ యాజమాన్యం ఐపీఎల్ ఆడటానికి ఎన్ఓసీ ఇచ్చింది.