NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!
    చైన్నైపై విజయం సాధించిన కేకేఆర్

    IPL 2023: చైన్నై ఓటమితో పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 15, 2023
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా జట్లు 12 మ్యాచ్ లు ఆడటంతో మొత్తం 61 మ్యాచ్ లు పూర్తయ్యాయి.

    అయినప్పటికీ ఫ్లేఆఫ్ లో చోటు కోసం అయా జట్ల మధ్య పోటీ బలంగా ఉంది.

    ప్రస్తుతం కేకేఆర్ పై ఓడిన చైన్నై సూపర్ కింగ్స్ కి ఫ్లేఆఫ్ లో చోటు లభించాలంటే చివరి మ్యాచ్ లో తప్పక నెగ్గాల్సి ఉంటుంది. లేకపోతే టాప్ -4 నుండి నిష్క్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ పై ఆర్సీబీ విజయం సాధించడంతో ఫ్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది.

    గుజరాత్ టైటాన్స్ చివరి 2 మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిస్తే ఫ్లేఆఫ్ కి అర్హత సాధిస్తుంది.

    Details

    అగ్రస్థానంలో గుజరాత్ టైటాన్స్

    గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచుల్లో 4 ఓటములు, 8 విజయాలను నమోదు చేసింది. నెట్ రనే రేట్ +0.761తో అగ్రస్థానంలో నిలిచింది.

    చైన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచుల్లో 7 విజయాలను సాధించింది. మరో మ్యాచ్ రద్దు కావడంతో 1 పాయింట్ లభించింది. +0.381 నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో నిలిచింది.

    ముంబై ఇండియన్స్ 12 మ్యాచుల్లో 7 విజయాలను సాధించి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ మైనస్ ఉండడం ఈ జట్టుకు ఇబ్బందికరంగా మారింది.

    12 మ్యాచుల్లో 6 విజయాలను నమోదు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఒక మ్యాచ్ రద్దుతో నాలుగో స్థానంలో ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైన్నై సూపర్ కింగ్స్
    ఐపీఎల్

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    చైన్నై సూపర్ కింగ్స్

    బాహుబలిలా స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్
    IPL: ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడానికి దీపక్ చాహర్ రెడీ ఐపీఎల్
    IPL2023: ధోనితో పోటిపడానికి సై అంటున్న హార్ధిక్ పాండ్యా ఐపీఎల్
    చైన్నై సూపర్ కింగ్స్ బలాలు, బలహీనతలు ఇవే ఐపీఎల్

    ఐపీఎల్

    విజయంతో పైకొచ్చిన ముంబాయి.. పర్పుల్-ఆరెంజ్ క్యాప్ లో స్వల్ప మార్పులివే! ముంబయి ఇండియన్స్
    IPL 2023: లిట్టన్ దాస్ స్థానంలో కేకేఆర్ లోకి వెస్టిండీస్ హిట్టర్ కోల్‌కతా నైట్ రైడర్స్
    ఉప్పల్ స్టేడియంలో రాణించిన సన్ రైజర్స్ బౌలర్లు.. హైదరాబాద్ టార్గెట్ 171  సన్ రైజర్స్ హైదరాబాద్
    SRH vs KKR: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ ఓటమి కోల్‌కతా నైట్ రైడర్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025