NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / CSK Vs KKR: చైన్నై సూపర్ కింగ్స్ కి షాకిచ్చిన కోల్ కతా 
    తదుపరి వార్తా కథనం
    CSK Vs KKR: చైన్నై సూపర్ కింగ్స్ కి షాకిచ్చిన కోల్ కతా 
    అర్ధ సెంచరీలతో రాణించిన నితీష్ రాణా, రింకూ సింగ్

    CSK Vs KKR: చైన్నై సూపర్ కింగ్స్ కి షాకిచ్చిన కోల్ కతా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 14, 2023
    11:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. మొదట కోల్ కతా బౌలర్లు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

    అనంతరం బ్యాటింగ్ కి దిగిన కోల్ కత్తా 18.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి గెలుపొందింది.

    చైన్నై బ్యాటర్లలో శివమ్ దూబే 34 బంతుల్లో 48 పరుగులతో నాటౌట్ గా నిలవగా.. కాన్వే 30, జడేజా 20 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో చైన్నై భారీ స్కోరును చేయలేకపోయింది.

    కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, సునీల్ తలో రెండు వికెట్లు తీసి రాణించారు.

    Details

    అర్ధ సెంచరీతో చెలరేగిన రింకూసింగ్, నితీష్ రాణా

    లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. గుర్బాజ్(1), జేసన్ రాయ్(12), వెంకటేష్ అయ్యర్(9) వెంట వెంటనే పెవిలియానికి చేరారు. దీపక్ చాహర్ వారిని ఔట్ చేసి చైన్నైకి మంచి ఆరంభాన్ని అందించాడు.

    అయితే రింకూ సింగ్, నితీష్ రాణా నాలుగో వికెట్ 99 పరుగులు జోడించి కేకేఆర్ ను విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో రింకూసింగ్(54), నితీష్ రాణా 57 పరుగులతో విజృంభించారు. చివర్లో రింకూసింగ్ రనౌట్ అయినా నితీష్ ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైన్నై సూపర్ కింగ్స్
    కోల్‌కతా నైట్ రైడర్స్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చైన్నై సూపర్ కింగ్స్

    IPL: చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం ఐపీఎల్
    ఐపీఎల్‌లో అందరి చూపులు మహేంద్ర సింగ్ ధోనిపైనే! ఐపీఎల్
    బాహుబలిలా స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్
    IPL: ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడానికి దీపక్ చాహర్ రెడీ ఐపీఎల్

    కోల్‌కతా నైట్ రైడర్స్

    షకీబ్ అల్ హసన్ ప్లేస్‌లో జాసన్ రాయ్‌ను తీసుకున్న కేకేఆర్ ఐపీఎల్
    కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా? క్రికెట్
    IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా? ఐపీఎల్
    శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025