NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / చైన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కేసు నమోదు.. ఆరోపణలు నిజమైతే!
    తదుపరి వార్తా కథనం
    చైన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కేసు నమోదు.. ఆరోపణలు నిజమైతే!
    చిక్కుల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టు

    చైన్నై సూపర్ కింగ్స్ జట్టుపై కేసు నమోదు.. ఆరోపణలు నిజమైతే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 18, 2023
    12:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మే20న అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచులో విజయం సాధిస్తేనే సీఎస్‌కే నేరుగా ఫ్లేఆఫ్స్ కి చేరుకుంటుంది.

    అయితే ఈ మ్యాచ్ కు ముందు చైన్నై జట్టు చిక్కుల్లో పడింది. సీఎస్కే మెనెజ్‌మెంట్ ఐపీఎల్ టికెట్ల అమ్మకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటుంది.

    చైన్నైకి చెందిన ఓ అడ్వకేట్ బుధవారం ఈ వ్యవహారంపై కోర్టులో కేసును దాఖలు చేశాడు.

    చైన్నై సూపర్ కింగ్స్ జట్టు, బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ లకు వ్యతిరేకంగా ఆయన సివిల్ కోర్టులో ఫిటిషిన్ వేశారు.

    Details

     ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై కోర్టులో పిటిషన్

    సీఎస్‌కే తమ హోం గ్రౌండ్ చెపాక్ లో ఐపీఎల్ టికెట్లను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బ్లాక్ లో విక్రయించిందని ఆరోపణలు వినిపించాయి.

    చైన్నై సూపర్ కింగ్స్ జట్టు, బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్లకు వ్యతిరేకంగా సివిల్ కోర్టులో ఫిటిషిన్ దాఖలైంది.

    ఇప్పటివరకూ సీఎస్‌కే తమ హోం గ్రౌండ్ చెపాక్ లో ఏడు మ్యాచ్ లను ఆడగా.. ఆ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బ్లాక్ విక్రయించిందని ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారంపై అశోక్ చక్రవర్తి అనే అడ్వకేట్ కేసును ఫైల్ చేశారు.

    ఐపీఎల్ టికెట్ల అమ్మకాలలో అక్రమాలు జరిగాయని, అందుకే తాను సివిల్ కోర్టులో కేసు వేశానని అశోక్ చక్రవర్తి తన ఫేస్ బుక్ లో చేశాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చైన్నై సూపర్ కింగ్స్
    ఐపీఎల్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    చైన్నై సూపర్ కింగ్స్

    IPL: ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడానికి దీపక్ చాహర్ రెడీ ఐపీఎల్
    IPL2023: ధోనితో పోటిపడానికి సై అంటున్న హార్ధిక్ పాండ్యా ఐపీఎల్
    చైన్నై సూపర్ కింగ్స్ బలాలు, బలహీనతలు ఇవే ఐపీఎల్
    మేము ఓడిపోవడానికి కారణమిదే : ధోని సంచలన వ్యాఖ్యలు ఐపీఎల్

    ఐపీఎల్

    ధోనీ రిటైర్మెంట్ పై కీలక విషయాన్ని బయటపెట్టిన సురేష్ రైనా ఎంఎస్ ధోని
    ముంబై ఇండియన్స్ కు గట్టి షాక్.. ఐపీఎల్ నుంచి జోఫ్రా ఆర్చర్ ఔట్ ముంబయి ఇండియన్స్
    దంచికొట్టిన ఆర్‌సీబీ బ్యాటర్లు; ముంబై ఇండియన్స్‌ లక్ష్యం 200పరుగులు ముంబయి ఇండియన్స్
    సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం  ముంబయి ఇండియన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025