LOADING...
CSK vs RCB : పోరాడి ఓడినా చెన్నై.. ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం
పోరాడి ఓడినా చెన్నై.. ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం

CSK vs RCB : పోరాడి ఓడినా చెన్నై.. ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 03, 2025
11:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు 2 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 213 పరుగులు చేసింది. ఇక లక్ష్య చేధనలో చైన్నై 211 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సి ఉండగా ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ జట్టు 2 పరుగులు తేడాతో గెలుపొందింది. చైన్నై బ్యాటర్లలో ఆయూష్ మాత్రే (94), జడేజా (77*) పోరాడటంతో ఓ దశలో సీఎస్కే విజయం దిశగా సాగింది. అయితే చివరి ఓవర్‌ రన్స్ చేయలేక బోల్తా పడింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లతో చెలరేగాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెండు పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం