బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్: వార్తలు
17 Apr 2024
విరాట్ కోహ్లీIPL-Bangalore-RCB: బెంగళూరు జట్టు గెలవాలంటే పదకొండు మంది బ్యాట్స్ మన్లతో ఆడాలి: మాజీ క్రికెటర్ శ్రీకాంత్
ఐపీఎల్ (IPL) టోర్నీలో బెంగళూరు జట్టు ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు.
16 Apr 2024
ఐపీఎల్IPL-Maxwell-RCB-Cricket: ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్... మరో ఆటగాడిని తీసుకోవాలని జట్టుకు సూచన
బెంగళూరు (Bangalore) కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ (Maxwell) ఐపీఎల్ (IPL) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.
16 Apr 2024
హైదరాబాద్IPL-SRH-RCB-Record Score: ఈ సీజన్ ఐపీఎల్ లో రెచ్చిపోతున్న హైదరాబాద్ జట్టు
ఈ ఐపీఎల్ (IPL) సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ (SRH) జట్టు రెచ్చిపోయి ఆడుతోంది.
09 Jan 2024
ఐపీఎల్Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్
భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన విషయాన్ని వెల్లడించారు.
26 Nov 2023
ఐపీఎల్IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)- 2024 సీజన్‌కు గాను 10ప్రాంచైజీలు తమ జట్లలోని ఎవరని రిలీజ్ చేస్తున్నాయి? ఎవరిని రిటైన్ చేసుకుంటున్నాయి? అనే వివరాలను ఆదివారం వెల్లడించాయి.
18 May 2023
ఐపీఎల్RCB vs SRH: సెంచరీతో అదరగొట్టన కోహ్లీ; ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ విజయం
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.
18 May 2023
ఐపీఎల్RCB vs SRH: హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ; 186 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
09 May 2023
ఐపీఎల్సూర్య విధ్వంసం; ఆర్‌సీబీపై ముంబయి ఇండియన్స్ ఘన విజయం
వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ సునామీ సృష్టించాడు. సిక్సులు,ఫోర్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు.
09 May 2023
ఐపీఎల్దంచికొట్టిన ఆర్సీబీ బ్యాటర్లు; ముంబై ఇండియన్స్ లక్ష్యం 200పరుగులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దించికొట్టారు.
01 May 2023
తాజా వార్తలుఅదరగొట్టిన ఆర్సీబీ బౌలర్లు; 18పరుగుల తేడాతో లక్నోపై విజయం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ల ధాటికి లక్నో సూపర్‌జెయింట్స్(ఎల్ఎస్‌జే) బ్యాటర్లు ఢీలా పడ్డారు. 18పరుగుల తేడాతో లక్నోపై ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది.
01 May 2023
లక్నో సూపర్జెయింట్స్ఆర్సీబీ స్వల్ప స్కోరు; లక్నో సూపర్ జెయింట్ లక్ష్యం 127పరుగులు
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ (ఎల్‌ఎస్‌జీ) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.
27 Apr 2023
విరాట్ కోహ్లీటీ20ల్లో చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. ఒకే స్టేడియంలో 3వేల పరుగులు
రికార్డుల రారాజు, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ టీ20 చరిత్రలో రికార్డు సృష్టించాడు.
26 Apr 2023
ఐపీఎల్తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం
చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓటమి పాలైంది.
26 Apr 2023
కోల్‌కతా నైట్ రైడర్స్KKR vs RCB: కేకేఆర్ బ్యాటర్లు ధనాధన్; ఆర్సీబీ లక్ష్యం 201 పరుగులు
చిన్నస్వామి స్టేడియంలో వేదికగా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు.
23 Apr 2023
రాజస్థాన్ రాయల్స్IPL 2023: ఉత్కంఠ పోరులో ఆర్సీబీదే గెలుపు
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
23 Apr 2023
రాజస్థాన్ రాయల్స్IPL 2023: విజృంభించిన మాక్సెవెల్, డుప్లెసిస్, ఆర్సీబీ భారీ స్కోరు
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.
21 Apr 2023
విరాట్ కోహ్లీ'కోహ్లీ రివ్యూ సిస్టమ్' సూపర్.. మైదానంలో పక్కా వ్యూహాలు
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ కి విరాట్ కోహ్లీ కెప్టెన్ వ్యవహరించిన విషయం తెలిసిందే.
20 Apr 2023
ఐపీఎల్24 పరుగుల తేడాతో బెంగళూర్ ఘన విజయం
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బ్యాటింగ్ కు దిగింది.
20 Apr 2023
క్రీడలుటాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్ ఈ రోజు తలపడనున్నాయి.
18 Apr 2023
చైన్నై సూపర్ కింగ్స్IPL 2023: సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌లో సూపర్ రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాట్స్ మెన్స్ బౌండరీల వర్షం కురిపించారు.
15 Apr 2023
ఐపీఎల్IPL 2023: బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఘనవిజయం
చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
11 Apr 2023
ఐపీఎల్ఓడిపోయిన ఆర్సీబీకి మరోషాక్.. కెప్టెన్‌కు భారీ జరిమానా
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. అత్యంత భారీ స్కోరును చేధించి బెంగళూరు జట్టుకు లక్నో షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు డబుల్ షాక్ తగిలింది.
11 Apr 2023
ఐపీఎల్IPL 2023: ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ అరుదైన ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ సత్తా చాటాడు. సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మ్యాచ్ చివరి ఓవర్‌లో మార్క్‌వుడ్‌ను బౌల్డ్ చేయడంతో ఆ ఫీట్‌ను సాధించాడు.
10 Apr 2023
ఐపీఎల్బెంగళూర్, లక్నో మధ్య నేడు సూపర్ డూపర్ ఫైట్
ఐపీఎల్‌లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్లు తలపడనున్నాయి. బెంగళూర్‌లోని చిన్న స్వామి స్టేడియంలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో లక్నో మూడు మ్యాచ్ లు ఆడగా రెండిట్లో నెగ్గింది.
07 Apr 2023
ఐపీఎల్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు గట్టి షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్
ఈడెన్ గార్డెన్స్‌లో ఆర్సీబీపై కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
04 Apr 2023
ఐపీఎల్బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. విధ్వంసకర బ్యాటర్ దూరం
ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పై బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. ఈ తరుణంలో ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టులోని విధ్వంసకర ఆటగాడు రజత్ పటిదార్ గాయం కారణంగా ఈ ఏడాది మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు.
03 Apr 2023
ఐపీఎల్విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థుల గుండెల్లో దడ: క్రిస్‌గేల్
ఐపీఎల్ 2023 సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయంతో ప్రారంభించింది. నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించింది.
10 Mar 2023
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బోణి కొట్టేనా..?
ఎన్నో అంచనాలతో బరిలోకి దిగినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఉసూరుమనిపిస్తూ అభిమానులకు తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తుంది. పేరులో రాయల్, జట్టు నిండా స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇంతవరకు ఖాతా తెరవలేదు.
03 Mar 2023
ఉమెన్స్ ఐపీఎల్ లీగ్WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు
ప్రపంచ క్రికెట్‌లో తొలిసారిగా బీసీసీఐ అధ్వర్యంలో మహిళలకు సంబంధించి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనున్నారు. రేపటి నుంచే డబ్ల్యుపీఎల్ ప్రారంభం కానుంది. వేలంలో స్మృతి మంధాన రూ.3.40 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది.
18 Feb 2023
ఐపీఎల్WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైంది. ఈ విషయాన్ని బెంగళూర్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఉమెన్స్ లీగ్ వేలంలో మంధాన అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచింది. వేలంలో రూ.3.కోట్ల 40 లక్షలకు బెంగళూర్ స్మృతి మంధాన కొనుగోలు చేసింది.
15 Feb 2023
క్రికెట్ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్
మార్చి 4 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ మొదలు కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు మహిళల జట్టుకు ప్రధాన కోచ్ బెన్ సాయర్ ను నియమించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. గతంలో సాయర్ న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేశాడు.
14 Feb 2023
క్రికెట్ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..?
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఇప్పటివరకు ఒకసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేదు. అయితే ఈసారి ఉమెన్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే కీలకమైన ఆటగాళ్లను ఫ్రాంచేజీ కొనుగోలు చేసింది.