NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు గట్టి షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్
    తదుపరి వార్తా కథనం
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు గట్టి షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్
    ఐపీఎల్ నుంచి దూరమైన రీస్ టాప్లీ

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌కు గట్టి షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 07, 2023
    02:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈడెన్ గార్డెన్స్‌లో ఆర్సీబీపై కోల్‌కతా నైట్ రైడర్స్ 81 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

    ఈ షాక్ నుంచి కోలుకోక ముందే ఆర్సీబీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ రీస్ టాప్లీ గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

    ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆర్సీబీ ప్లేయర్ టాప్లీ ఫీల్డింగ్ చేస్తుండగా భుజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో మొత్తం ఈ సీజన్ నుంచి వైదొలిగాడు.

    దీంతో రీస్ టాప్లీ తన స్వదేశమైన ఇంగ్లండ్‌కు తిరిగి పోయాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు.

    రీస్ టాప్లీ

    రీస్ టాప్లీ స్థానంలో ఎవరు?

    రీస్ టాప్లీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తామో త్వరలో ఆ వివరాలను వెల్లడిస్తామని ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించారు.

    అయితే శ్రీలంక స్పిన్నర్ హసరంగ ఏప్రిల్ 10న, ఆస్ట్రేలియా పేసర్ హేజిల్ వుడ్ ఏప్రిల్ 14న జట్టుతో చేరనున్నారని ఆర్సీబీ ప్రకటించింది.

    టాప్లీ గాయపడడం ఇదే తొలిసారి కాదు. గత ఐదేళ్లలో నాలుగుసార్లు అతడి వెన్నుకి గాయాలయ్యాయి. 2015లో అరంగేట్రం చేసిన టాప్లీ 22 వన్డేల్లో 33 వికెట్లను పడగొట్టాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    ఐపీఎల్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..? క్రికెట్
    ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్ క్రికెట్
    WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ ఐపీఎల్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    ఐపీఎల్

    ఒక బంతి ఆడకుండానే ఐపీఎల్‌కు దూరమైన కేన్ విలియమ్సన్..! గుజరాత్ టైటాన్స్
    IPL 2023: రిషబ్ పంత్ ప్లేస్‌లో రానున్న అభిషేక్ పోరెల్! ఇంతకీ అభిషేక్ పోరెల్ ఎవరు? రిషబ్ పంత్
    ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న కొత్త స్టార్ క్రికెట్
    చెలరేగిన రాజపక్సే.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025