NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బెంగళూర్, లక్నో మధ్య నేడు సూపర్ డూపర్ ఫైట్
    తదుపరి వార్తా కథనం
    బెంగళూర్, లక్నో మధ్య నేడు సూపర్ డూపర్ ఫైట్
    నేడు లక్నోతో తలపడనున్న ఆర్సీబీ

    బెంగళూర్, లక్నో మధ్య నేడు సూపర్ డూపర్ ఫైట్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 10, 2023
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్లు తలపడనున్నాయి. బెంగళూర్‌లోని చిన్న స్వామి స్టేడియంలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో లక్నో మూడు మ్యాచ్ లు ఆడగా రెండిట్లో నెగ్గింది.

    బెంగళూర్ రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయాన్ని సాధించింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించగా.. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 81 పరుగుల ఘోర పరాజయాన్ని చవిచూసింది

    గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌లోనూ ఆర్సీబీ గెలుపొందింది.

    ఆర్సీబీ

    లక్నో, బెంగళూరు జట్టులోని ఆటగాళ్లు

    నేటి మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ జట్టులో చేరడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. నేటి మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ జట్టులో చేరడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. గతమ్యాచ్‌లో లక్నో తరుపున కృనాల్ పాండ్యా బంతితోనూ, బ్యాటింగ్ లోనూ విధ్వంసం సృష్టించాడు

    RCB: ఫాఫ్ డుప్లెసిస్ (c), విరాట్‌కోహ్లీ, అనుజ్ రావత్, మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, సిరాజ్.

    LSG: KL రాహుల్ (c), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్/క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్ (WK), కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మార్క్ వుడ్, రవిబిష్ణోయ్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    ఐపీఎల్

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..? క్రికెట్
    ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్ క్రికెట్
    WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ ఐపీఎల్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    ఐపీఎల్

    ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్
    ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్.. అతని స్థానంలో ఎవరు..? గుజరాత్ టైటాన్స్
    జోరుమీదున్న బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్‌కు బిగ్‌షాక్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    సీఎస్కే బ్యాటర్ల ఊచకోత.. స్కోరు ఎంతంటే చైన్నై సూపర్ కింగ్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025