NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL-Maxwell-RCB-Cricket: ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్... మరో ఆటగాడిని తీసుకోవాలని జట్టుకు సూచన
    తదుపరి వార్తా కథనం
    IPL-Maxwell-RCB-Cricket: ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్... మరో ఆటగాడిని తీసుకోవాలని జట్టుకు సూచన
    ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్... మరో ఆటగాడిని తీసుకోవాలని జట్టుకు సూచన

    IPL-Maxwell-RCB-Cricket: ఐపీఎల్ నుంచి వైదొలిగిన మ్యాక్స్ వెల్... మరో ఆటగాడిని తీసుకోవాలని జట్టుకు సూచన

    వ్రాసిన వారు Stalin
    Apr 16, 2024
    01:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరు (Bangalore) కీలక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ (Maxwell) ఐపీఎల్ (IPL) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

    ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మ్యాక్స్ వెల్ ఐపీఎల్ సీజన్ లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

    సోమవారం రాత్రి హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఆర్సీబీ జట్టునుంచి తప్పుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించాడు.

    మానసిక సమస్యల కారణంగా జట్టునుంచి కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని భావించి ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు మ్యాక్స్ వెల్ వెల్లడించాడు.

    తనకు బదులుగా వేరే కీలక ఆటగాడిని ఎవరినైనా ఆర్సీబీ జట్టు తీసుకోవాలని సూచించనట్లు తెలిపారు.

    కొంతకాలంగా ఫామ్ కోల్పోయానని, ఫలితంగా జట్టుకు తాను భారంగా పరిణమించానని వెల్లడించాడు.

    Maxwell out-From IPL Tourney

    ఆశించిన స్థాయిలో రాణించలేకపోయా: మ్యాక్స్​ వెల్​ 

    బ్యాట్ తో ఆశించిన విధంగా తాను రాణించలేకపోతున్నానని మ్యాక్స్ వెల్​ ఆవేదన వ్యక్తం చేశాడు.

    తాను మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

    కొద్దికాలం విశ్రాంతి తర్వాత పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో తిరిగి జట్టులో చేరతానని తెలిపాడు.

    ఆర్సీబీ జట్టు తరఫున ఆరు మ్యాచ్ లు ఆడిన మ్యాక్స్ వెల్ 32 పరుగులు మాత్రమే చేశాడు.

    ఇందులో మూడుసార్లు డగౌట్ అయ్యాడు. ఇదిలా ఉండగా జట్టునుంచి తప్పుకున్న మ్యాక్స్ వెల్ స్థానంలో ఆర్సీబీ జట్టులోకి విల్ జాక్స్ ను వచ్చి చేరాడు.

    ఆర్సీబీ జట్టు ఆడిన ఏడు మ్యాచ్ లో ఆరు పరాజయాలు మూటకట్టుకుని పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    క్రికెట్
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    ఐపీఎల్

    Rishabh Pant : రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్ రిషబ్ పంత్
    IPL 2024 : 77 ఖాళీలకు వేలంలో 333 మంది.. వీరికే ఫుల్ డిమాండ్ డిమాండ్ క్రికెట్
    IPL : ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 83 వేల కోట్లు క్రికెట్
    Rohit Sharma: MI కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడానికి.. పాండ్యాను తీసుకోవడానికి కారణాలు ఇవే  ముంబయి ఇండియన్స్

    క్రికెట్

    MS Dhoni : ఫాన్స్ కోసం ఎంత కష్టమైనా భరిస్తా : ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని
    Ben Stokes: అబుదాబిలో ప్రాక్టీస్.. అది మాకు సరిపోదా?.. ఇంగ్లండ్ మాజీ పేసర్‌కు బెన్ స్టోక్స్ కౌంటర్ ఇంగ్లండ్
    మైనర్‌పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు  నేపాల్
    Muhammad Waseem: ఓకే ఏడాది 100 సిక్సర్లు బాదిన యూఏఈ కెప్టెన్.. స్టార్ క్రికెటర్లకు సాధ్యం కాని ఘనత సొంతం  రోహిత్ శర్మ

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..? క్రికెట్
    ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్ క్రికెట్
    WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ ఐపీఎల్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025