తదుపరి వార్తా కథనం

DC vs RCB: సత్తా చాటిన కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లీ.. ఢిల్లీపై ఆర్సీబీ గెలుపు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 27, 2025
11:14 pm
ఈ వార్తాకథనం ఏంటి
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్(41), స్టబ్స్(31) మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో తక్కువ స్కోరుకే ఆ జట్టు పరిమితమైంది.
లక్ష్య చేధనలో కృనాల్ పాండ్యా (73*), విరాట్ కోహ్లీ (51) చెలరేగడంతో ఆర్సీబీ 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.
ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు, చమీరా ఒక వికెట్ పడగొట్టాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు
Match 46. Royal Challengers Bengaluru Won by 6 Wicket(s) https://t.co/9M3N5Ws7Hm #DCvRCB #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 27, 2025
మీరు పూర్తి చేశారు