NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023: విజృంభించిన మాక్సెవెల్, డుప్లెసిస్, ఆర్సీబీ భారీ స్కోరు
    తదుపరి వార్తా కథనం
    IPL 2023: విజృంభించిన మాక్సెవెల్, డుప్లెసిస్, ఆర్సీబీ భారీ స్కోరు
    చెలరేగిన డుప్లెసిస్

    IPL 2023: విజృంభించిన మాక్సెవెల్, డుప్లెసిస్, ఆర్సీబీ భారీ స్కోరు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 23, 2023
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి.

    మళ్లీ విరాట్ కోహ్లీనే ఆర్సీబీ సారిథిగా బాధ్యతలను చేపట్టాడు.టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన కోహ్లీ(0) తొలి బంతికే ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

    తర్వాత వచ్చిన షహ్ బాజ్(2) కూడా ఔట్ కావడంతో 12 పరుగులకే బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    ఈ క్రమంలో ఆర్సీబీ బ్యాటింగ్ ను డుప్లెసిస్, మాక్స్ వెల్ చక్కదిద్దారు. డుప్లెసిస్ 39 బంతుల్లో 62 పరుగులు, మాక్స్ వెల్ 44 బంతుల్లో 77 పరుగులతో చెలరేగారు.

    Details

    189 పరుగులు చేసిన ఆర్సీబీ

    మాక్స్ వెల్, డుప్లెసిస్ ఔటైన తర్వాత బెంగుళూర్ స్కోరు వేగం తగ్గింది. మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

    లిమ్రాన్(8), దినేష్ కార్తీక్(16), సుయాష్ ప్రభుదేశాయ్(0), హసరంగ(6), విజయ్ కుమార్(0) పూర్తిగా నిరాశ పరిచారు.

    రాజస్థాన్ బౌలర్లలో టెంట్ర్ బౌల్ట్, సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, యుజేంద్ర చాహెల్ తలా ఓ వికెట్ తీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    రాజస్థాన్ రాయల్స్

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..? క్రికెట్
    ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్ క్రికెట్
    WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ ఐపీఎల్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    రాజస్థాన్ రాయల్స్

    ఐపీఎల్ 2023: ఆడిన మొదటి బంతికే కెమెరాను పగులకొట్టిన జోరూట్ క్రికెట్
    ఐపీఎల్‌లో యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించే అవకాశం ఐపీఎల్
    IPL 2023 : రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్‌ను చూస్తే వణుకు పుట్టాల్సిందే..! ఐపీఎల్
    ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చాహెల్ సంచలన రికార్డు ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025