NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం
    తదుపరి వార్తా కథనం
    తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం
    తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం

    తడబడ్డ ఆర్సీబీ బ్యాటర్లు; కేకేఆర్ ఘన విజయం

    వ్రాసిన వారు Stalin
    Apr 26, 2023
    11:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఓటమి పాలైంది.

    విరాట్ హాఫ్ సెంచరీ(54) చేసినా.. కేకేఆర్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఈ సీజీన్‌లో విరాట్‌కు ఇది ఐదో హాఫ్ సెంచరీ.

    ఆర్సీబీ 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 179రన్స్ చేసింది. దీంతో 21పరుగుల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది.

    కేకేఆర్ టీమ్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీకి ఛేదన కష్టమైంది.

    కేకేఆర్ బౌలర్లలో సుయాశ్ శర్మ రెండు వికెట్లు, వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు, ఆండ్రూ రస్సెల్ రెండు వికెట్లతో అదరగొట్టారు.

    తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    21 పరుగుల తేడాతో కేకేఆర్ విజయం

    Match 36. Kolkata Knight Riders Won by 21 Run(s) https://t.co/o8MipjFKT1 #TATAIPL #RCBvKKR #IPL2023

    — IndianPremierLeague (@IPL) April 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    కోల్‌కతా నైట్ రైడర్స్
    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    తాజా వార్తలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఐపీఎల్

    IPL 2023: సూపర్ ఫామ్‌లో అంజిక్యా రహానే  చైన్నై సూపర్ కింగ్స్
    మూడోస్థానంలో చైన్నై.. ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ ఆటగాడు  చైన్నై సూపర్ కింగ్స్
    కింగ్ కోహ్లీ అత్యుత్సాహం.. మ్యాచ్ ఫీజులో 10శాతం కోత విరాట్ కోహ్లీ
    IPL 2023: చెలరేగిన ముంబై బ్యాటర్లు.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే?  ముంబయి ఇండియన్స్

    కోల్‌కతా నైట్ రైడర్స్

    షకీబ్ అల్ హసన్ ప్లేస్‌లో జాసన్ రాయ్‌ను తీసుకున్న కేకేఆర్ ఐపీఎల్
    కేకేఆర్, ఆర్సీబీ మధ్య బిగ్‌ఫైట్.. కోహ్లీ మళ్లీ విశ్వరూపం చూపిస్తాడా? క్రికెట్
    IPL 2023: ఆర్సీబీకి ఆండ్రీ రస్సెల్ చుక్కలు చూపించడం ఖాయమా? ఐపీఎల్
    శార్ధుల్ ఠాకూర్ విజృంభణ.. బెంగళూర్ ముందు భారీ లక్ష్యం ఐపీఎల్

    బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..? క్రికెట్
    ఆర్సీబీ హెడ్ కోచ్‌గా బెన్ సాయర్ క్రికెట్
    WPL 2023: ఆర్‌సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధన.. ప్రకటించిన ఆర్సీబీ ఐపీఎల్
    WPL: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై భారీ అంచనాలు ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    తాజా వార్తలు

    తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన తెలంగాణ
    పర్యాటకులకు అలర్ట్: నేడు, రేపు పాపికొండల విహార యాత్ర రద్దు  ఆంధ్రప్రదేశ్
    ఆత్రేయపురంలో బంగారం పూతరేకులు; ధరంతో తెలుసా? ఆంధ్రప్రదేశ్
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ సూడాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025