తదుపరి వార్తా కథనం

RCB vs PBKS : తేలిపోయిన పంజాబ్ బ్యాటర్లు.. ఆర్సీబీ లక్ష్యం ఎంతంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 20, 2025
05:20 pm
ఈ వార్తాకథనం ఏంటి
ముల్లాన్ ఫూర్ వేదికగా జరిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ బ్యాటర్లు తేలిపోయారు. మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది.
పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్ (33), శశాంక్ సింగ్(31), జోస్ ఇంగ్లిస్ (29), మార్కో జాన్సన్(25*) రాణించారు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6) విఫలమయ్యారు.
ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ తలా రెండు పడగొట్టగా, షెపర్డ్ ఒక తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆర్సీబీ విజయలక్ష్యం 158 పరుగులు
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 20, 2025
Commendable effort from #RCB to restrict #PBKS to 157/6.
Which was is this going? 🤔
Scorecard ▶ https://t.co/6htVhCbTiX#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/AouoNPz72N