
ఆర్‌సీబీ స్వల్ప స్కోరు; లక్నో సూపర్ జెయింట్ లక్ష్యం 127పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ (ఎల్‌ఎస్‌జీ) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది.
ఎల్‌ఎస్‌జీ స్పిన్నర్ల ధాటికి ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి బెంగళూరు బ్యాటర్లు 126 పరుగులు చేశారు.
లక్నోకు 127పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. 40బంతుల్లో 44పరులుగు చేసిన ఆర్సీబీ టీమ్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచారు. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
15.2 ఓవర్ వద్ద వర్షం పడటంతో ఆటను అంపైర్లు కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆట ప్రారంభమైంది. నవీన్-ఉల్-హక్ 3వికెట్లు, మిశ్రా, బిష్ణోయ్ 2చొప్పున వికెట్లను తీసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కట్టుదిట్టంగా బౌలింగ్ చేసన లక్నో
Innings break!
— IndianPremierLeague (@IPL) May 1, 2023
A disciplined bowling performance from @LucknowIPL restricts #RCB to 126/9 in the first innings 👌🏻👌🏻
Can @RCBTweets defend this total 🤔
Scorecard ▶️ https://t.co/jbDXvbwuzm #TATAIPL | #LSGvRCB pic.twitter.com/05MUDlJJXC